Vamshi Paidipally: ‘బెంగళూరు అమ్మాయి ఎందుకన్నారు..?’ వంశీ పైడిపల్లి ప్రేమ కథ!

వినోదభరితమైన మరో కొత్త టాక్‌ షోతో ‘ఈటీవీ (ETV)’ అలరిస్తోంది. వెన్నెల కిశోర్‌ హోస్ట్‌గా ‘అలా మొదలైంది (Ala Modalaindi)’ అనే కార్యక్రమం ప్రతి మంగళవారం ప్రసారమవుతోంది. ఏప్రిల్‌ 4న ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్‌కు అతిథులుగా దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దంపతులు విచ్చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.. చూసి ఎంజాయ్‌ చేయండి.  

Published : 31 Mar 2023 20:35 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు