TS News: ఎన్నికల కోడ్‌ ముగిశాక భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు!

ఎన్నికల కోడ్ ముగిశాక అధికార యంత్రాంగంలో భారీ ప్రక్షాళన దిశగా తెలంగాణ సర్కార్‌ చర్యలు చేపడుతోంది.

Published : 23 May 2024 11:15 IST

ఎన్నికల కోడ్ ముగిశాక అధికార యంత్రాంగంలో భారీ ప్రక్షాళన దిశగా తెలంగాణ సర్కార్‌ చర్యలు చేపడుతోంది. ఐఏఎస్, ఐపీఎస్‌లు సహా వివిధ శాఖల్లో అధికారులకు స్థానచలనం చేసేందుకు శరవేగంగా పావులు కదులుతున్నాయి. ఫలితాల తర్వాత పరిపాలనను పరుగులు పెట్టించాలనుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. చురుగ్గా పనిచేసే సమర్థులకు ప్రాధాన్యమిచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Tags :

మరిన్ని