ETV New Year Event: ‘న్యూఇయర్‌ వేడుక’.. అదరగొట్టిన సింగర్‌ మంగ్లీ

వినోదాల హరివిల్లు ఈటీవీ ఎప్పటిలాగే ఈసారి ‘న్యూఇయర్‌ వేడుక’కు సిద్ధమైంది. క్యాష్‌ న్యూఇయర్‌ పార్టీ పేరుతో డిసెంబర్‌ 31న సందడి చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన మూడో ప్రోమో విడుదలైంది. కార్యక్రమంలో సింగర్‌ మంగ్లీ తన గాత్రంతో అదరగొట్టేసింది. తాజా ప్రోమో మీరూ చూసేయండి.

Published : 29 Dec 2022 12:22 IST
Tags :

మరిన్ని