AP News: పచ్చని గోదారి సీమలో వైకాపా నేత రౌడీ రాజ్యం

ఆ ప్రజాప్రతినిధి పచ్చని గోదారి సీమలో రౌడీ రాజ్యం సృష్టించారు. అమాయకులపై కేసులుపెట్టి.. సత్ప్రవర్తన పేరుతో రౌడీషీటర్లని విడిచిపెట్టేలా చేస్తారు. ప్రత్యర్థి పార్టీ వాళ్లు కనిపిస్తే గుండెల్లో గాజు ముక్కలు గుచ్చుకున్నట్టు ఫీలైపోతారు. జగనన్న కాలనీలూ, రియల్ ఎస్టేట్ వెంచర్లలో భూమాయ చేసి కోట్లు వెనకేసుకున్నారు.

Published : 08 Apr 2024 12:05 IST

Tags :

మరిన్ని