Prakasam: సోదరుడితో కలిసి యథేచ్ఛగా వైకాపా ప్రజాప్రతినిధి భూ అక్రమాలు

ఆ ప్రజాప్రతినిధితో పాటు ఆయన సోదరుడు పేరు చెప్పగానే పశ్చిమ ప్రకాశానికి హడలే. వందల ఎకరాలను అమాంతం మింగేయడమే కాదు.. మా భూ దాహం తీరనిది అంటూ చెలరేగిపోతున్నారు. దోపిడీలో సోదరులిద్దరిదీ ఒకే పంథా.

Updated : 28 Apr 2024 13:02 IST

కాడెద్దులు, బండెడు అన్నం తినే బకాసురుడి కథ వినే ఉంటాం. వైకాపా (YSRCP) సర్కారులో భూబకాసురుడంటే గుర్తొచ్చేది మాత్రం ఆ ప్రజాప్రతినిధే. ఆ నేతతోపాటు ఆయన సోదరుడి పేరు వింటే చాలు పశ్చిమ ప్రకాశం వణికిపోతోంది. వందల ఎకరాలను కబ్జా చేసి.. ఇంకా ఆకలి తీరలేదన్నట్లు ఊళ్ల మీద పడుతున్నారు. కాదూ కూడదంటే ఆయన సోదరుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. దోచుకోవడంలో అన్నదమ్ములిద్దరిదీ ఒకేమాట, ఒకే బాట. కాకపోతే.. అన్న క్లాస్‌.. తమ్ముడు మాస్‌. మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌. అక్కడ ఏ పని చేయాలన్నా కె-ట్యాక్స్‌ కట్టాల్సిందే.

Tags :

మరిన్ని