పునర్నవి-ఉద్భవ్‌ల ‘కమిట్‌మెంటల్‌’ ట్రైలర్‌ - Punarnavi and Udbhav Commit Mental Trailer
close
Published : 08/11/2020 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పునర్నవి-ఉద్భవ్‌ల ‘కమిట్‌మెంటల్‌’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ‘ఇంత ప్రెజర్‌లో ఉంటే తనని నిజంగా లవ్‌ చేస్తున్నానా? లేదా? అని ఎలా తెలుస్తుంది’ అంటూ మదన పడుతున్నారు పునర్నవి భూపాలం. ఉద్భవ్‌ రఘునందన్‌తో కలిసి ఆమె నటించిన వెబ్‌ సిరీస్‌ ‘కమిట్‌ మెంటల్‌’. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను స్టార్‌ కథానాయిక తమన్నా విడుదల చేశారు.

లివింగ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఓ జంట మధ్య ఏమైంది? వారి ప్రేమ పెళ్లి వరకూ వెళ్లిందా? వాళ్ల మధ్య గొడవకు కారణం ఏంటి? అన్నది తెలియాలంటే నవంబరు 13వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే. అప్పటివరకూ ఈ ట్రైలర్‌ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని