ప్రభుత్వ ఉద్యోగాలు
close
Updated : 12/03/2020 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌

చెన్నైలోని భారత ప్రభుత్వరంగ సంస్థ నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 274 పోస్టులు-ఖాళీలు: గ్రాడ్యుయేట్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ-259, అసిస్టెంట్‌ మేనేజర్లు-15. విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ (ఈఈఈ), ఎలక్ట్రికల్‌ (ఈసీఈ), సివిల్‌, కంప్యూటర్‌, మైనింగ్‌, జియాలజీ, సర్వే తదితరాలు.

వెబ్‌సైట్‌: https://www.nlcindia.com/

ఐఐఎం, బెంగళూరు

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 20. పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. విభాగాలు: అకౌంటింగ్‌, కమ్యూనికేషన్స్‌, ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. చివరితేది: మార్చి 31, 2020. వెబ్‌సైట్‌: https://www.iimb.ac.in/

ప్రవేశాలు

ఏపీ పాలిసెట్‌ - 2020

రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికిగానూ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్‌ ప్రకటనను ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్య, శిక్షణ మండలి విడుదల చేసింది.

● ఏపీ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలిసెట్‌)-2020

కోర్సు: డిప్లొమా కోర్సులు అర్హత: పదోతరగతి/ తత్సమాన ఉత్తీర్ణత, 2020 మార్చి/ ఏప్రిల్‌లో పదోతరగతి/ తత్సమాన పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు అర్హులు. ఎంపిక: ప్రవేశ పరీక్ష (పాలిసెట్‌) ద్వారా.

పరీక్షతేది: ఏప్రిల్‌ 28, 2020 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ప్రారంభం: మార్చి 16, 2020 దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 21, 2020 వెబ్‌సైట్‌: http:///sbtetap.gov.in/

ఏపీలాసెట్‌ & పీజీలాసెట్‌- 2020

ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికిగానూ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్‌, పీజీలాసెట్‌ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

ఏపీ లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీలాసెట్‌ & పీజీలాసెట్‌) - 2020

కోర్సులు: ఎల్‌ఎల్‌బీ (మూడేళ్లు/ అయిదేళ్లు), ఎల్‌ఎల్‌ఎం (రెండేళ్లు)

అర్హత: ఎల్‌ఎల్‌బీకి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణత, ఎల్‌ఎల్‌ఎంకి ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌ ఉత్తీర్ణత. ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.

పరీక్ష తేది: మే 08, 2020 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 10, 2020 వెబ్‌సైట్‌: https:///sche.ap.gov.in/

ఏపీటీడబ్ల్యూ గురుకులం

ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, అమరావతి (గురుకులం) 2020-21 విద్యాసంవత్సరానికి ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఆరోతరగతిలో ప్రవేశానికి అర్హులైన గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

● ఆరోతరగతిలో ప్రవేశాలు అర్హత: మార్చి 2020 నాటికి అయిదో తరగతి ఇంగ్లిష్‌/ తెలుగు మీడియం చదువుతున్న గిరిజన విద్యార్థులు అర్హులు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా.

పరీక్ష తేది: మార్చి 29, 2020.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: మార్చి 24, 2020.

వెబ్‌సైట్‌: http://aptwgurukulam.ap.gov.in/

దరఖాస్తు చేశారా?

యూపీఎస్సీ-41 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. చివరితేది: మార్చి 12, 2020.

ఈస్ట్రన్‌ రైల్వేలో 2792 అప్రెంటిస్‌లు

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ సర్టిఫికెట్‌ ఉండాలి. చివరితేది: మార్చి 13, 2020.

ఎల్‌ఐసీలో 218 ఖాళీలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, బీఆర్క్‌, ఎంఈ/ ఎంటెక్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. చివరితేది: మార్చి 15, 2020.

బీఎస్‌ఎఫ్‌లో 317 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి సంబంధిత ట్రేడు/ సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. చివరితేది: మార్చి 16, 2020.

సెయిల్‌లో టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత. చివరితేది: మార్చి 17, 2020.●

మిధాని, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఐటీఐ సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం.

చివరితేది: మార్చి 18, 2020.

ఐటీఐ లిమిటెడ్‌, బెంగళూరు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌, ఎంబీఏ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత, అనుభవం.

చివరితేది: మార్చి 20, 2020.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని