Job Mela: హైదరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా - telugu news hyderabad police conducts job mela in ameerpet
close
Updated : 25/09/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Job Mela: హైదరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా

అమీర్‌పేట్‌: హైదరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో అమీర్‌పేట్‌లో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ జాబ్‌ మేళాను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రారంభించారు. నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. 22 కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటున్నాయి. అర్హతలున్న అభ్యర్థులను కంపెనీల్లో నియమించుకుంటున్నాయి. దాదాపు 2 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా గత ఐదేళ్లుగా హైదరాబాద్‌ పోలీసులు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని