Social Look: కింగ్‌- కాంగ్‌తో ధనుష్‌.. ఐశ్వర్య హొయల్‌.. పాటల పాయల్‌  - telugu news social look of tollywood kollywood bollywood actors
close
Published : 01/09/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: కింగ్‌- కాంగ్‌తో ధనుష్‌.. ఐశ్వర్య హొయల్‌.. పాటల పాయల్‌ 

సినిమా తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలివీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండు శునకాల్ని తమ ఇంట్లోకి ఆహ్వానించారు నటుడు ధనుష్‌. వారి పేర్లు కింగ్‌, కాంగ్‌ అని తెలిపారు. వాటితో దిగిన ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు.

* యువనటి ఐశ్వర్య రాజేశ్‌ నల్ల దుస్తుల్లో హొయలొలికిస్తోంది. 

తనయుడు గౌతమ్‌కి ప్రముఖ కథానాయకుడు మహేశ్‌ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గౌతమ్‌ ఎదుగుదలని చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు.

* ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ట్విటర్‌ వేదికగా పారా ఒలింపిక్‌ విజేతల్ని అభినందించారు. ‘ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచాల్సిందేనని నిరూపించి, దివ్యాంగుల్లో స్ఫూర్తినింపేలా పారా ఒలింపిక్‌ క్రీడల్లో దేశానికి పతకాలు అందించిన విజేతలకు అభినందనలు’ అని పేర్కొన్నారు.

* ‘నాకు బాగా ఇష్టమైన పాటని పదే పదే వింటున్నా’ అని యువ నాయిక పాయల్‌ రాజ్‌పుత్‌ తెలిపింది.

* బాలీవుడ్‌ నటి వాణీ కపూర్‌ పాప్‌కార్న్‌ తింటూ కనిపించింది. 

సాగర తీరాన దిగిన తన ఫొటోని సోనాల్‌ చౌహాన్‌ షేర్‌ చేసింది.

















































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని