తెలుగులోనూ అలరించేందుకు సిద్ధమైన ‘లూకా’
ఇంటర్నెట్ డెస్క్: భిన్నమైన నేపథ్యమున్న రెండు వేర్వేరు జంటల కథ ఆధారంగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘లూకా’. 2019లో విడుదలైన ఈ మలయాళ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అరున్బోస్ దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. టొవినో థామస్, అహాన కృష్ణ, నితిన్జార్జ్, వినిత కీలక పాత్రల్లో కనిపించారు. మలయాళంలో అందర్నీ ఆకట్టుకున్న ‘లూకా’ ఇప్పుడు తెలుగులోనూ అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ తెలుగులోకి అనువదిస్తోంది. మార్చి 5నుంచి ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది కూడా. ‘త్వరలోనే జానీ, నిహారిక కథను మీకు వివరించబోతున్నాం’ అంటూ ఆహా డైరీ పేరుతో ట్విటర్లో ఒక పోస్టు చేసింది. ఈ చిత్ర మాతృకలో లూకాగా థామస్, నిహారికగా అహాన కృష్ణ కనిపించారు. సూరజ్ ఎస్.కురుప్ సంగీతం అందించారు. ప్రిన్స్ హుస్సేన్ నిర్మాత.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- తారక్ అభిమానులకు శుభవార్త!
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా