నేను వైద్యుడిని.. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా
close

ప్రధానాంశాలు

Updated : 16/05/2021 06:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను వైద్యుడిని.. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా

మహిళకు రూ.9 లక్షలకు టోకరా

ఈనాడు, హైదరాబాద్‌: స్కాట్‌లాండ్‌లో కంటి వైద్యుడిగా పనిచేస్తున్నా.. పెళ్లి చేసుకుందాం, బహుమతి పంపుతున్నానంటూ సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ మహిళను మోసగించి రూ.9 లక్షలు బదిలీ చేయించుకున్నాడో సైబర్‌ నిందితుడు. సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ వివరాల ప్రకారం.. బాధితురాలు ఓ ప్రైవేటు ఉద్యోగి. భర్త మృతి చెందగా.. మళ్లీ పెళ్లిచేసుకోవాలంటూ తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో, ఓ మ్యాట్రిమోనీలో వివరాలు ఉంచారు. ఓ వ్యక్తి.. క్లిఫర్డ్‌గా పరిచయం చేసుకుని, పంజాబ్‌లో తన మూలాలున్నాయని, ఐరోపాలో స్థిరపడ్డామని చెప్పాడు. తల్లి కోరిక మేరకు దక్షిణాదివారిని పెళ్లి చేసుకుంటానన్నాడు. వారం క్రితం ఫోన్‌ చేసి, పెళ్లికి ముందు బంగారు, వజ్రాలహారం కానుకగా పంపుతున్నానని నమ్మించాడు. శంషాబాద్‌ విమానాశ్రయానికి పార్సిల్‌ పంపానన్నాడు. దాన్ని విడిపించుకునేందుకు ఆమె దశలవారీగా రూ.9 లక్షలు చెల్లించారు. తీరా పార్సిల్‌ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన