జర్నలిస్టు కుటుంబాన్ని కబళించిన Corona

తాజా వార్తలు

Published : 21/04/2021 19:29 IST

జర్నలిస్టు కుటుంబాన్ని కబళించిన Corona

కడప (వైద్యం): ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఓ జర్నలిస్టు కుటుంబాన్ని కరోనా మహమ్మారి కబళించింది. 24 గంటల వ్యవధిలో తండ్రి, కుమారుడు మరణించారు. నిన్న కరోనాతో జర్నలిస్టు ప్రభాకర్ రెడ్డి మృతి చెందారు. ఇవాళ ఆయన తండ్రి ఓబుళ్‌రెడ్డి కొవిడ్‌కు బలయ్యారు. తండ్రి, కుమారుడు చనిపోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని