04/05/2024 09:44(IST)
హైదరాబాద్లో పోలీసుల తనిఖీలు.. రూ.23 కోట్ల విలువైన బంగారం, వెండి స్వాధీనం
- హైదరాబాద్లో పలు చోట్ల ఎస్వోటీ పోలీసుల తనిఖీలు
- రూ.23 కోట్ల విలువైన బంగారం, వెండి పట్టుకున్న ఎస్వోటీ పోలీసులు
- రెండు వాహనాల నుంచి 34.74 కిలోల బంగారం, 43.6 కిలోల వెండి స్వాధీనం
- బంగారం, వెండిని ఆర్జీఐ పీఎస్కు తరలించిన మాదాపూర్ పోలీసులు
- పట్టుబడిన ఆభరణాలపై విచారణ చేస్తున్న ఆదాయపన్ను అధికారులు