హైదరాబాద్ X చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ మీ కోసం..

ఉప్పల్‌ మైదానంలో హైదరాబాద్‌కు రెండో విజయం దక్కింది. చెన్నై నిర్దేశించిన 166 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్‌ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది. దీంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ ఐదో స్థానానికి చేరుకుంది. చెన్నై మూడో స్థానంలో కొనసాగుతోంది.

Updated : 05 Apr 2024 22:56 IST