IND vs SL: శ్రీలంక 55 ఆలౌట్.. భారత్ ఘన విజయం

ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 302 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.  358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 55 పరుగులకే కుప్పకూలింది. 

Updated : 02 Nov 2023 20:44 IST