లఖ్‌నవూ X కోల్‌కతా ఐపీఎల్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

ఐపీఎల్ 17 సీజన్‌లో కోల్‌కతా ఎనిమిదో విజయాన్ని అందుకుంది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 98 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 05 May 2024 23:31 IST