పంజాబ్‌ వర్సెస్‌ గుజరాత్‌... ఐపీఎల్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

ఐపీఎల్‌ 2024లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 

Updated : 21 Apr 2024 23:07 IST