హరియాణా గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం

తాజా వార్తలు

Updated : 15/07/2021 14:34 IST

హరియాణా గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణం

చంఢీగఢ్‌: హరియాణా రాష్ట్ర గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. చంఢీగఢ్‌ ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. చంఢీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా పని చేసిన ఈయన ఇటీవల హరియాణాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్ర అర్లేకర్‌ ఇటీవల బాధ్యతలు చేపట్టారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని