రెండో ప్రయోగ వేదికపై జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:36 IST

రెండో ప్రయోగ వేదికపై జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10

శ్రీహరికోట, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ మరో ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఈ నెల 12వ తేదీ ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు వాహన అనుసంధాన భవనం నుంచి గురువారం ఉదయం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 వాహకనౌకను నెమ్మదిగా రెండో ప్రయోగ వేదికకు తీసుకొచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన