సింగరేణిలో రేపు మెగా వ్యాక్సినేషన్‌ క్యాంపు
close

ప్రధానాంశాలు

సింగరేణిలో రేపు మెగా వ్యాక్సినేషన్‌ క్యాంపు

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థలో ఇప్పటికే 78 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని, మిగిలిన సిబ్బందికి టీకా వేసేందుకు ఆదివారం ఏర్పాట్లు చేశామని సంస్థ సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. 12 ఏరియాల్లో 40 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేస్తామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని