ఇస్టొనియా-భారత్‌ సంబంధాలు బలోపేతమవ్వాలి: గవర్నర్‌ తమిళిసై

ప్రధానాంశాలు

ఇస్టొనియా-భారత్‌ సంబంధాలు బలోపేతమవ్వాలి: గవర్నర్‌ తమిళిసై

ఈనాడు, హైదరాబాద్‌: ఇస్టొనియా-భారత్‌ సంబంధాలు మరింత బలోపేతం కావాలని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆకాంక్షించారు. బుధవారం తెలంగాణ రాజ్‌భవన్‌కు వచ్చిన ఆ దేశ రాయబారి కట్రిన్‌ కివితో ఆమె పుదుచ్చేరి నుంచి దృశ్యమాధ్యమంలో మాట్లాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని