నోటిఫికేషన్స్‌

విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన 33 పోస్టుల భర్తీ చేయనున్నారు.

Updated : 19 Jan 2023 06:38 IST

ప్రవేశాలు


మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన 33 పోస్టుల భర్తీ చేయనున్నారు.

* పీడియాట్రిషియన్‌: 5  * ఎర్లీ ఇన్వెన్షన్‌ కమ్‌ స్పెషల్‌ ఎడ్యుకేటర్‌: 2
* అడాలసెంట్‌ ఫ్రెండ్లీ హెల్త్‌ కౌన్సెలర్‌: 6 * హాస్పిటల్‌ అటెండెంట్‌: 1
* శానిటరీ అటెండెంట్‌: 3 * సైకియాట్రిస్ట్‌: 1 * మెడికల్‌ ఆఫీసర్‌: 13  
* క్లినికల్‌ సైకాలజిస్ట్‌: 1  * డెంటల్‌ టెక్నీషియన్‌: 1  
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఎంబీబీఎస్‌, పీజీ, డిప్లొమా, బీఈడీ. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను విశాఖపట్నంలోని డీఎంహెచ్‌వో కార్యాలయానికి పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 21.01.2023.
వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in/


ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విభాగం-చెన్నైలో..

చెన్నైలోని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయం స్పోర్ట్స్‌  పర్సన్స్‌ కేటగిరీలో భాగంగా 72 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌: ఏదైనా డిగ్రీ.వయసు: 18-30 ఏళ్లు ఉండాలి.
* ట్యాక్స్‌ అసిస్టెంట్‌: ఏదైనా డిగ్రీ. వయసు: 18-27 ఏళ్లు ఉండాలి.
* మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 10వ తరగతి. వయసు: 18-27 ఏళ్లు ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06.02.2023
వెబ్‌సైట్‌: https://tnincometax.gov.in/sportsquota/ application2022.php


జూనియర్‌ ట్రాన్సలేషన్‌ ఆఫీసర్‌, సైంటిస్ట్‌లు

వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 111 ఉద్యోగాల భర్తీకి  యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులు కోరుతోంది.

* డిప్యూటీ కమిషనర్‌ (హార్టికల్చర్‌): 1  
* అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (టాక్సికాలజీ): 1  
* రబ్బర్‌ ప్రొడక్షన్‌ కమిషనర్‌ (రబ్బరు బోర్డు): 1  
* సైంటిస్ట్‌ ‘బి’ (నాన్‌-డిస్ట్రక్టివ్‌): 1  
* సైంటిఫిక్‌ ఆఫీసర్‌ (ఎలక్ట్రికల్‌): 1
* ఫిషరీస్‌ రిసెర్చ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌: 1
* అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సస్‌ ఆపరేషన్స్‌ (టెక్నికల్‌): 6  
* అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఐటీ): 4  * సైంటిస్ట్‌ ‘బి’ (టాక్సికాలజీ): 1
* సైంటిస్ట్‌ ‘బి’ (సివిల్‌ ఇంజినీరింగ్‌): 9  
* జూనియర్‌ ట్రాన్సలేషన్‌ ఆఫీసర్‌ (ఈఎస్‌ఐసీ): 76  
* డిప్యూటీ లెజిస్లేటివ్‌ కౌన్సెల్‌ (హిందీ బ్రాంచ్‌): 3
* అసిస్టెంట్‌ ఇంజినీర్‌ గ్రేడ్‌-1: 4 * సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌: 2  
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
దరఖాస్తు రుసుము: రూ.25.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02.02.2023.
వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


అప్రెంటిస్‌షిప్‌

ఎన్‌హెచ్‌పీసీ-మండిలో..

హిమాచల్‌ప్రదేశ్‌ మండికి చెందిన నేషనల్‌ హైడ్రోఎలక్ట్రికల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) 57 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, సర్వేయర్‌, కార్పెంటర్‌, సివిల్‌, జీఎన్‌ఎం, నర్సింగ్‌ తదితరాలు.
1. ఐటీఐ అప్రెంటిస్‌షిప్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఐటీఐ అవసరం. వయసు: 18-30 ఏళ్లు ఉండాలి. శిక్షణ వ్యవధి: ఏడాది.
2. డిప్లొమా అప్రెంటిస్‌షిప్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి డిప్లొమా ఇంజినీరింగ్‌ ఉండాలి. వయసు: 18-30 ఏళ్లు. శిక్షణ వ్యవధి: ఏడాది.
3. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి డిగ్రీ. వయసు: 18-30 ఏళ్లు. శిక్షణ వ్యవధి: ఏడాది.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), పర్బతి-2 హెచ్‌ఈ ప్రాజెక్ట్‌, నగ్వేన్‌, మండి జిల్లా, హిమాచల్‌ ప్రదేశ్‌ 175121.
దరఖాస్తుకు చివరి తేదీ: 10.02.2023
వెబ్‌సైట్‌: http://www.nhpcindia.com/ Default.aspx?id= 128&lg=eng&


వాక్‌ఇన్‌

ఈఎస్‌ఐసీ, ఫరీదాబాద్‌లో..

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌.. 79 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

విభాగాలు: అనాటమీ, అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, బ్లడ్‌ బ్యాంక్‌, కమ్యూనిటీ మెడిసిన్‌, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఐసీయూ, మైక్రోబయాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ లేదా డిప్లొమా/ డీఎన్‌బీ.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ: 23.01.2023.
వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌, ఎన్‌హెచ్‌-3, ఎన్‌ఐటీ, ఫరీదాబాద్‌.
వెబ్‌సైట్‌: https://www.esic.gov.in/recruitments


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని