నోటిఫికేషన్స్‌

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం కోస్ట్‌ గార్డ్‌ ఎన్‌రోల్డ్‌ పర్సనల్‌ టెస్ట్‌ (సీజీఈపీటీ)-02/ 2024 బ్యాచ్‌ ద్వారా నావిక్‌

Published : 06 Feb 2024 03:28 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
భారత తీరరక్షక దళంలో 260 నావిక్‌ పోస్టులు

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం కోస్ట్‌ గార్డ్‌ ఎన్‌రోల్డ్‌ పర్సనల్‌ టెస్ట్‌ (సీజీఈపీటీ)-02/ 2024 బ్యాచ్‌ ద్వారా నావిక్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

నావిక్‌(జనరల్‌ డ్యూటీ): 260 పోస్టులు

రీజియన్‌/ జోన్‌ వారీ ఖాళీలు: నార్త్‌- 79; వెస్ట్‌- 66; నార్త్‌ ఈస్ట్‌- 68; ఈస్ట్‌- 33; నార్త్‌ వెస్ట్‌- 12, అండమాన్‌ అండ్‌ నికోబార్‌- 03.
అర్హత: 10+2 (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌)తో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు.
వయసు: 18 నుంచి 22 సంవత్సరాలు అంటే అభ్యర్థులు 01-09-2002 నుంచి 31-08-2006 మధ్య జన్మించిన వారై ఉండాలి.
ఎంపిక: స్టేజ్‌-1, 2, 3, 4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా. పరీక్ష రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది). ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 13-02-2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27-02-2024.
పరీక్ష తేదీలు/ ఈ-అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌:
స్టేజ్‌-ఖి: ఏప్రిల్‌ 2024.  స్టేజ్‌-ఖిఖి: మే 2024.
స్టేజ్‌-ఖిఖిఖి: అక్టోబర్‌ 2024. వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/


ప్రవేశాలు

ఐఐఎస్సీ బెంగళూరులో పీజీ, పీహెచ్‌డీ

బెంగుళూరులోని ఐఐఎస్సీ పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 రిసెర్చ్‌ ప్రోగ్రాం (పీహెచ్‌డీ/ ఎంటెక్‌ (రిసెర్చ్‌))
1. పీహెచ్‌డీ (సైన్స్‌)
విభాగాలు: ఆస్ట్రానమీ అండ్‌ ఆస్టోఫ్రిజిక్స్‌, బయోకెమిస్ట్రీ, ఎకొలాజికల్‌ సైన్సెస్‌,
హై ఎనర్జీ ఫిజిక్స్‌, ఇనార్గానిక్‌ అండ్‌ ఫిజికల్‌ కెమిస్ట్రీ, మెటీరియల్స్‌ రిసెర్చ్‌, మ్యాథమెటిక్స్‌ తదితరాలు.
2. ఎంటెక్‌ (రిసెర్చ్‌) అండ్‌ పీహెచ్‌డీ(ఇంజినీరింగ్‌)
విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, అట్మాస్ఫియరిక్‌ అండ్‌ ఓషియానిక్‌ సైన్సెస్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఆటోమేషన్‌, ఎర్త్‌ సైన్సెస్‌ తదితరాలు.
3. పీహెచ్‌డీ (ఇంటర్‌ డిసిప్లినరీ)
విభాగాలు: బయో ఇంజినీరింగ్‌, ఎనర్జీ, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, వాటర్‌ రిసెర్చ్‌, సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌, క్లైమేట్‌ చేంజ్‌, బ్రెయిన్‌, కంప్యుటేషన్‌ అండ్‌ డేటా సైన్స్‌.
ఖిఖి. ఇంజినీరింగ్‌ ప్రోగ్రాం(ఎంటెక్‌/ ఎం.డీఈఎస్‌/ఎం.ఎంజీటీ)
1. ఎంటెక్‌ ప్రోగ్రాం  2. మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎం.డీఈఎస్‌)
3. మాస్టర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎం.ఎంజీటీ)
విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌, సస్టెయినబుల్‌ టెక్నాలజీస్‌ తదితరాలు.
ఖిఖిఖి. సైన్స్‌ ప్రోగ్రాం (ఎంఎస్సీ)
విభాగాలు:  లైఫ్‌ సైన్సెస్‌/ కెమికల్‌ సైన్సెస్‌
ఖిజు. ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రాం
విభాగాలు:  బయోలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌.
జు. ఎక్స్‌టర్నల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రోగ్రాం (ఈఆర్‌పీ) (పీహెచ్‌డీ/ ఎంటెక్‌ (రిసెర్చ్‌))
అర్హత: కోర్సును అనుసరించి బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీతోపాటు గేట్‌ స్కోరు/ జీప్యాట్‌ స్కోరు, నెట్‌ జేఆర్‌ఎఫ్‌, సీడ్‌, క్యాట్‌/ జీమ్యాట్‌, జామ్‌ స్కోరు.
దరఖాస్తు రుసుము: రూ.800 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.400; ఈఆర్‌పీ అభ్యర్థులకు రూ.2000). ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22.03.2024.
వెబ్‌సైట్‌:https://iisc.ac.in/admissions/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు