నోటిఫికేషన్స్

విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 39 అంగన్‌వాడీ వర్కర్‌, అంగన్‌వాడీ హెల్పర్‌ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Published : 08 Feb 2024 00:19 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

విశాఖపట్నం జిల్లాలో అంగన్‌వాడీ ఖాళీలు

విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 39 అంగన్‌వాడీ వర్కర్‌, అంగన్‌వాడీ హెల్పర్‌ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

 1. అంగన్‌వాడీ వర్కర్‌: 02 పోస్టులు  2. అంగన్‌వాడీ హెల్పర్‌: 37 పోస్టులు
ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పేరు: విశాఖపట్నం, భీమునిపట్నం, పెందుర్తి.
వయసు: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.
వేతనం: అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత విశాఖపట్నం జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2024.
వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in/


వాక్‌-ఇన్స్‌

ఈఎస్‌ఐసీ, జమ్ములో స్పెషలిస్ట్ట్‌లు
జమ్మూ కశ్మీర్‌లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) మోడల్‌ హాస్పిటల్‌- ఒప్పంద ప్రాతిపదికన 9 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
సీనియర్‌ రెసిడెంట్‌: 04 

స్పెషలిస్ట్‌ (ఫుల్‌ టైం/ పార్ట్‌ టైం): 05  
విభాగాలు: మెడిసిన్‌, క్యాజువాలిటీ, సర్జరీ, ఆయుర్వేదం, పాథాలజీ, ఛెస్ట్‌, డెర్మటాలజీ, రేడియాలజీ.
అర్హత: ఎంబీబీఎస్‌, పీజీ డిప్లొమా/ ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీతో పాటు పని అనుభవం. వయసు: సీనియర్‌ రెసిడెంట్‌కు 37 ఏళ్లు; స్పెషలిస్ట్‌కు 67 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీ: 15-02-2024.
వేదిక: కాన్ఫరెన్స్‌ హాల్‌, ఈఎస్‌ఐసీ మోడల్‌ హాస్పిటల్‌, బారి బ్రాహ్మణ, జమ్మూ కశ్మీర్‌.
వెబ్‌సైట్‌: https://esic.gov.in/recruitments


కేంద్రీయ విద్యాలయలో టీచింగ్‌ స్టాఫ్‌

ఘట్‌కేసర్‌లోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ- కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు కోరుతోంది.
పీజీటీ: హిందీ, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, కామర్స్‌, ఎకనామిక్స్‌.
టీజీటీ: హిందీ, ఇంగ్లిష్‌, సంస్కృతం, మ్యాథ్స్‌, సోషల్‌ సైన్స్‌, సైన్స్‌.
పీఆర్‌టీ: కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, స్పోర్ట్స్‌, కోచ్‌, అకడమిక్‌ కౌన్సెలర్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ, డిప్లొమా/ పీజీ డిప్లొమా.
వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీ: 15-02-2024.
వేదిక: పీఎంశ్రీ కేవీ, ఎన్‌ఎఫ్‌సీ నగర్‌, ఘట్‌కేసర్‌.
వెబ్‌సైట్‌: https://ghatkesarnfc.kvs.ac.in/


ప్రవేశాలు

ఎంఎన్‌ఎన్‌ఐటీ, అలహాబాద్‌లో ఎంబీఏ
మోతీలాల్‌ నెహ్రూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అలహాబాద్‌, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎంబీఏ ప్రోగ్రామ్‌: 77 సీట్లు
అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ. క్యాట్‌, జీమ్యాట్‌, సీమ్యాట్‌, ఏటీఎంఏ, ఎంఏటీ, గ్జాట్‌ స్కోరు.
ఎంపిక: విద్యార్హతలు, అకడమిక్‌/ ప్రవేశ పరీక్ష మార్కులు, పని అనుభవం, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-06-2024.
ఫలితాల ప్రకటన: 16-07-2024.
వెబ్‌సైట్‌: https://academics.mnnit.ac.in/fresh_mba/index.php?val=elb


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని