తాజా ఇంటర్న్ షిప్ లు

దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13, అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ప్రీమియర్‌ ప్రో, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌, మేకింగ్‌

Published : 08 Feb 2024 00:36 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

1 సంస్థ: యాడ్జ్‌ ప్లగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ప్రీమియర్‌ ప్రో, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌, మేకింగ్‌
* internshala.com/i/bb9a07 


2 సంస్థ: డిజీ బిజినెస్‌ బజార్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-12,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/ce005d 


3 సంస్థ: గామాహౌస్‌ పబ్లిషింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యం
* internshala.com/i/86c585 


కంటెంట్‌ రైటింగ్‌
సంస్థ: అసైన్‌మెంట్‌ వేల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, రిపోర్ట్‌ రైటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/cbc46c 


ఆన్‌లైన్‌ డ్రమ్‌ టీచింగ్‌

సంస్థ: వికల్ప్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000-7,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: డ్రమ్‌ టెక్నిక్‌, మ్యూజిక్‌ థియరీ, రాక్‌ గ్రూవ్స్‌, ప్రాక్టీస్‌ మెథడ్స్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/8dad63 


లీడ్‌ జనరేషన్‌

సంస్థ: హెక్స్‌ వైర్‌లెస్‌ ప్రై. లిమిటెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం
*  internshala.com/i/63d034 


కంటెంట్‌ డెవలప్‌మెంట్‌
సంస్థ: డెక్‌వూప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం
*  internshala.com/i/645dee


హైదరాబాద్‌లో సాయి కుమార్‌ సంస్థ
1. హ్యూమన్‌ రిసోర్సెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 12
అర్హతలు: రిక్రూట్‌మెంట్‌, ఎంప్లాయీ ఎంగేజ్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ పాలసీస్‌, ఎంప్లాయీ రికార్డ్స్‌, ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్స్‌, హెచ్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ సపోర్ట్‌ నైపుణ్యాలు
* internshala.com/i/0ee76a 


2. వీడియోగ్రఫీ
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 12
అర్హతలు: ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/714c70 


3. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇంజినీరింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 12
అర్హతలు: ఫుడ్‌ ప్యాకేజింగ్‌ ఇన్నోవేషన్‌, ఫుడ్‌ ఎక్విప్‌మెంట్‌ టెస్టింగ్‌, ప్రొడక్ట్‌ టెస్టింగ్‌ ఫర్‌ క్వాలిటీ, ప్రాబ్లమ్‌-సాల్వింగ్‌ ఇన్‌ ఫుడ్‌ ప్రాసెస్‌ నైపుణ్యాలు
 * internshala.com/i/df5235 


మేనేజ్‌మెంట్‌, డైరెక్ట్‌ రిపోర్టింగ్‌ టు సీఈఓ  
సంస్థ: అడమెట్‌ మోటార్స్‌ ప్రై. లిమిటెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ. 25,000-30,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 12
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/737345 


డిజిటల్‌ కంటెంట్‌ డెవలప్‌మెంట్‌
సంస్థ: రిజల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 12
అర్హతలు: ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యం
* internshala.com/i/222992 


ప్రామ్ట్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: డీప్‌ థాట్‌ ఎడ్యుటెక్‌ వెంచర్స్‌ ప్రై.లి.
స్టైపెండ్‌: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 13
అర్హతలు: ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ విత్‌ చాట్‌ జీపీటీ, ప్రామ్ట్‌ క్వాలిటీ ఫైన్‌ట్యూనింగ్‌, జీపీటీ ఏపీఐ ఆటోమేషన్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/2955bb 


విశాఖపట్నంలో హ్యూమన్‌ రిసోర్సెస్‌
సంస్థ: టెక్‌సురా టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 12
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం
* internshala.com/i/cb463e 


మార్కెటింగ్‌
సంస్థ: స్కైలార్క్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 12
అర్హతలు: మార్కెట్‌ అనాలిసిస్‌, మార్కెటింగ్‌
* internshala.com/i/75c869 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు