నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ... రెగ్యులర్‌ ప్రాతిపదికన 8 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 12 Feb 2024 00:05 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఐసీఎంఆర్‌లో..

న్యూదిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ... రెగ్యులర్‌ ప్రాతిపదికన 8 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • టెక్నికల్‌ ఆఫీసర్‌ - బి: 01
  • టెక్నికల్‌ ఆఫీసర్‌ - సి: 07

విభాగాలు: బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ప్రోగామర్‌, మెకానికల్‌/ మెకట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌.

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీతోపాటు పని అనుభవం.

వయసు: టెక్నికల్‌ ఆఫీసర్‌-బి పోస్టులకు 35 ఏళ్లు; టెక్నికల్‌ ఆఫీసర్‌-సి పోస్టులకు 45 సంవత్సరాలు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08-03-2024.

వెబ్‌సైట్‌: https://main.icmr.nic.in/


ప్రవేశాలు

ఐఐజేఏఎం, బెంగళూరులో పీజీ డిప్లొమా

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ న్యూ మీడియా 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం (పీజీడీజే)

విభాగాలు: ప్రింట్‌/ బ్రాడ్‌కాస్ట్‌/ మల్టీమీడియా

అర్హత: డిగ్రీ.

ఎంపిక: అడ్మిషన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూల ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: అడ్మిషన్స్‌ ప్రాసెసింగ్‌ ఆఫీస్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌  న్యూ మీడియా, నం.406, 6వ మెయిన్‌ రోడ్‌, 2వ బ్లాక్‌, బెంగళూరు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-03-2024.

వెబ్‌సైట్‌: https://www.iijnm.org/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు