నోటిఫికేషన్స్

చెన్నైలోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ (ఐఎంఎస్సీ)...డైరెక్డ్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 8 టీచింగ్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 14 Feb 2024 00:45 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఐఎంఎస్సీలో ఫ్యాకల్టీ

చెన్నైలోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ (ఐఎంఎస్సీ)...డైరెక్డ్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 8 టీచింగ్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఫెలో-ఇ, రీడర్‌- ఎఫ్‌, ప్రొఫెసర్‌-జి, ప్రొఫెసర్‌-హెచ్‌.

 అర్హత: ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కంప్యుటేషనల్‌ బయాలజీలో పీహెచ్‌డీ. 5 నుంచి 15 ఏళ్ల పరిశోధనానుభవం.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29-02-2024.
వెబ్‌సైట్‌: https://www.imsc.res.in/


డీఆర్‌డీవోలో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోలు

డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో), అహమద్‌నగర్‌ - 13 జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: బీఈ/బీటెక్‌, గ్రాడ్యుయేషన్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ, (ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్‌), నెట్‌, గేట్‌లో ఉత్తీర్ణత.
విభాగాలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ)/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేెషన్‌ ఇంజినీరింగ్‌, ఆటో మొబైల్‌ ఇంజినీరింగ్‌.
వేతనం: నెలకు రూ. 37,000 వయసు: 28 సంవత్సరాలు
ఇంటర్వ్యూ తేదీలు: 04-03-2024 నుంచి  07-03-2024 వరకు.
ప్రదేశం: వీఆర్‌డీ…ఈ, పీఓ: వహన్ననగర్‌, అహమద్‌నగర్‌- 414 006 (మహారాష్ట్ర)  వెబ్‌సైట్‌:https://www.drdo.gov.in/drdo/


రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌లు

గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (రైట్స్‌ లిమిటెడ్‌)- ఒప్పంద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  డిజైన్‌ ఇంజినీర్‌: 01 బీ సెక్షన్‌ ఇంజినీర్‌: 02  బీ ఎగ్జిక్యూటివ్‌: 01
  •  డ్రాయింగ్‌ అండ్‌ డిజైన్‌ ఎక్స్‌పర్ట్‌: 01  
  •  అసిస్టెంట్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్‌ ఎక్స్‌పర్ట్‌ : 02

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు పని అనుభవం.
విభాగాలు: సివిల్‌, అకౌంట్స్‌, ఎస్‌ అండ్‌ టీ, ఎలక్ట్రికల్‌ తదితరాలు.
వయసు: 55 సంవత్సరాలు మించకూడదు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2024. ఇంటర్వ్యూ తేదీలు: 21-02-2024 నుంచి 23-02-2024 వరకు. ప్రదేశం: శిఖర్‌, ఫ్లాంట్‌ నెం.1, లైజర్‌ వాలే, రైట్స్‌ భవన్‌, సెక్టార్‌, 29, గురుగ్రాం, హరియాణా.

వెబ్‌సైట్‌: https://www.rites.com/Career


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు