నోటిఫికేషన్స్‌

ప్రభుత్వ సంస్థ బామర్‌ అండ్‌ కంపెనీ లిమిటెడ్‌లో రెగ్యులర్‌/ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 15 Feb 2024 00:02 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో జూనియర్‌ ఆఫీసర్‌లు

ప్రభుత్వ సంస్థ బామర్‌ అండ్‌ కంపెనీ లిమిటెడ్‌లో రెగ్యులర్‌/ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మేనేజర్‌ (సేల్స్‌): 01  
  • అసిస్టెంట్‌ మేనేజర్‌: 02
  • ఆఫీసర్‌/జూనియర్‌ ఆఫీసర్‌ (ట్రావెల్స్‌): 11
  • జూనియర్‌ ఆఫీసర్‌ (కమర్షియల్‌): 01
  • జూనియర్‌ ఆఫీసర్‌ (ఫారెక్స్‌): 01

అర్హత:  బ్యాచిలర్‌ డిగ్రీ/ఎంబీఏ/గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌
దరఖాస్తులకు చివరి తేదీ: 01-03-2024
విధుల నిర్వహణ: దిల్లీ, కోల్‌కతా
వెబ్‌సైట్‌: www.balmerlawrie.com/pages/currentopening


ఇర్కాన్‌లో ఫైనాన్స్‌ అసిస్టెంట్‌లు  

న్యూదిల్లీలోని ఇండియన్‌ రైల్వే కన్‌స్ట్రక్షన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (ఇర్కాన్‌)... ఒప్పంద ప్రాతిపదికన 11 ఫైనాన్స్‌ అసిస్టెంట్‌ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: బీకాం/ ఎంకాం/ సీఏ(ఇంటర్‌)/సీఎంఏ(ఇంటర్‌)తో పాటు 4 ఏళ్ల అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, టాక్సేషన్‌, ఫైలింగ్‌ ఆఫ్‌ రిటర్న్‌ తదితర విభాగాల్లో పని అనుభవం.
వయసు: 35 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ.45,000.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు పంపాల్సిన చిరునామా: జేజీఎం/ హెచ్‌ఆర్‌ఎం, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, సీ-4, డిస్ట్రిక్ట్‌ సెంటర్‌, సాకేత్‌, దిల్లీ.
వెబ్‌సైట్‌: www.ircon.org/index.php?lang=en


వాక్‌-ఇన్‌

ముజఫర్‌పూర్‌లో మెడికల్‌ ఆఫీసర్‌లు

హోమి భాభా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌, ముజఫర్‌పూర్‌ - తాత్కాలిక ప్రాతిపదికన 5 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ డిగ్రీ.
వేతనం: నెలకు రూ. 84,000
వయసు: 45 సంవత్సరాలు.
ఇంటర్వ్యూ తేదీ: 29-02-2024
ప్రదేశం: హోమి భాభా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌.
వెబ్‌సైట్‌:https://tmc.gov.in/m_events/Events/JobVacancies


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని