నోటిఫికేషన్స్‌

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సివిల్‌ సర్వీసులకు చెందిన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 17 Feb 2024 06:00 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌
యూపీఎస్సీ- సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్‌- 2024

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సివిల్‌ సర్వీసులకు చెందిన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 1,056.

సర్వీసులు: 1. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌

2. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ 3. ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌
4. ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘ఎ’
5. ఇండియన్‌ సివిల్‌ అకౌంట్స్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘ఎ’
6. ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీస్‌, గ్రూప్‌ ‘ఎ’
7. ఇండియన్‌ డిఫెన్స్‌ అకౌంట్స్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘ఎ’
8. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘ఎ’
9. ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘ఎ’
10. ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘ఎ’
11. ఇండియన్‌ పిఖీటి అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘ఎ’
12. ఇండియన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘ఎ’
13. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (కస్టమ్స్‌ ఖీ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌) గ్రూప్‌ ‘ఎ’
14. ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఇన్‌కం ట్యాక్స్‌) గ్రూప్‌ ‘ఎ’
15. ఇండియన్‌ ట్రేడ్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘ఎ’ (గ్రేడ్‌-3)
16. ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘ఎ’
17. ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ హెడ్‌క్వార్టర్స్‌ సివిల్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘బి’ (సెక్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌)
18. దిల్లీ, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌, డామన్‌ అండ్‌ డయ్యూ, దాద్రా అండ్‌ నగర్‌ హవేలీ సివిల్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘బి’
19. దిల్లీ, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌, డామన్‌ ఖీ డయ్యూ, దాద్రా అండ్‌ నగర్‌ హవేలీ పోలీస్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘బి’
20. పాండిచ్చేరి సివిల్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘బి’
21. పాండిచ్చేరి పోలీస్‌ సర్వీస్‌, గ్రూప్‌ ‘బి’

అర్హతలు: అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 01-08-2024 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 32 ఏళ్లు మించకుండా ఉండాలి.

అటెంప్ట్‌ల సంఖ్య: జనరల్‌కు ఆరు, ఓబీసీలు, దివ్యాంగుల (జీఎల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ)కు తొమ్మిదిసార్లు అవకాశం ఉంది. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అపరిమితం.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమ్స్‌, మెయిన్స్‌), ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: ఓబీసీ/ ఇతర అభ్యర్థులకు రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05.03.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 06.03.2024 నుంచి 12.03.2024 వరకు.

ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ: 26-05-2024.

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని