నోటీస్‌బోర్డు

ముంబయిలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా- రెగ్యులర్‌ ప్రాతిపదికన రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో 20 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 22 Feb 2024 02:19 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో..

ముంబయిలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా- రెగ్యులర్‌ ప్రాతిపదికన రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో 20 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మేనేజర్‌
  • సీనియర్‌ మేనేజర్‌
  • చీఫ్‌ మేనేజర్‌

విభాగాలు: ఫోర్ట్‌ఫోలియో మానిటరింగ్‌ అండ్‌ ఎక్స్‌పోజర్‌ మేనేజ్‌మెంట్‌, సెక్టార్‌/ ఇండస్ట్రీ అనలిస్ట్‌, ఎంటర్‌ప్రైజ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, క్లైమేట్‌ రిస్క్‌, మోడల్‌ వ్యాలిడేషన్‌, అనలిటిక్స్‌, మోడల్‌ డెవలప్‌మెంట్‌, ఎన్‌బీఎఫ్‌సీ అండ్‌ ఎఫ్‌ఐ సెక్టార్‌ క్రెడిట్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఎంఎస్‌ఎంఈ క్రెడిట్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌.

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ, ఎంబీఏ/ పీజీడీఎం, పీజీ, సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం.

దరఖాస్తు రుసుము: జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08-03-2024.

వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/career


ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో...

నెల్లూరులోని రోడ్లు, భవనాల శాఖ... ఒప్పంద ప్రాతిపదికన ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో 27 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

  • వాచ్‌మెన్‌: 09
  • శానిటరీ వర్కర్‌: 09
  • అటెండర్‌: 09  

అర్హత: పదో తరగతితో పాటు పని అనుభవం.

వయసు: 42 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.15,000.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను (ఆర్‌ అండ్‌ బి) సర్కిల్‌ ఆఫీస్‌, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 26-02-2024.

వెబ్‌సైట్‌:  https://spsnellore.ap.gov.in/


వాక్‌ఇన్‌

డీఆర్‌డీవో- ఎస్‌ఏజీలో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోలు

న్యూదిల్లీలోని డీఆర్‌డీవో- సైంటిఫిక్‌ అనాలిసిస్‌ గ్రూప్‌... ఒప్పంద ప్రాతిపదికన 19 జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎమ్మెస్సీతో పాటు నెట్‌/ గేట్‌ స్కోరు.

వేతనం: నెలకు రూ.37,000.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్‌: saghr.sag@gov.in

ఇంటర్వ్యూ తేదీ: 18-03-2024.

ప్రదేశం: మెయిన్‌ గేట్‌, రిసెప్షన్‌, మెట్కాఫ్‌ హౌస్‌, డీఆర్‌డీవో- ఎస్‌ఏజీ, దిల్లీ.

వెబ్‌సైట్‌ : www.drdo.gov.in/drdo/labs-and-establishments/scientific-analysis-group-sag


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని