నోటీస్‌బోర్డు

కోల్‌ ఇండియా లిమిటెడ్‌, కోల్‌కతా - 35 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 27 Mar 2024 00:27 IST

ఉద్యోగాలు
సీఐఎల్‌లో సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌లు

కోల్‌ ఇండియా లిమిటెడ్‌, కోల్‌కతా - 35 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌
2. మెడికల్‌ స్పెషలిస్ట్‌
3. సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌

విభాగాలు: సర్జన్‌, ఫిజీషియన్‌, ఈఎన్‌టీ, రేడియాలజిస్ట్‌, డెంటిస్ట్‌, డెర్మటాలజిస్ట్‌

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా లేదా పీజీతో పాటు పని అనుభవం.

వయసు: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌కు 42 ఏళ్లు, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌కు 35 ఏళ్లు.

వేతన శ్రేణి: రూ.60,000 - రూ.1,80,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 11-04-2024

వెబ్‌సైట్‌: https://www.coalindia.in/ 


ఎన్‌ఐటీటీటీఆర్‌లో పోస్టులు  

చండీగఢ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ - శాశ్వత ప్రాతిపదికన 20 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. అకౌంట్స్‌ ఆఫీసర్‌: ఒక పోస్టు

2. సెక్షన్‌ ఆఫీసర్‌: 02 పోస్టులు

3. పర్సనల్‌ అసిస్టెంట్‌: 05 పోస్టులు

4. ఎస్టేట్‌ అసిస్టెంట్‌: ఒక పోస్టు

5. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌: 04 పోస్టులు

6. సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌: 07 పోస్టులు

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 18-04-2024

వెబ్‌సైట్‌: https://www.nitttrchd.ac.in/index.php


కొచ్చిన్‌ షిప్‌యార్డులో..

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. పోర్ట్‌బ్లేయర్‌, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవుల్లోని షిప్‌ రిపేర్‌ యూనిట్‌ (సీఏఎన్‌ఎస్‌ఆర్‌యూ)ల్లో ఒప్పంద ప్రాతిపదికన 7 సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (మెకానికల్‌): 04 పోస్టులు

2. సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (ఎలక్ట్రికల్‌): 02 పోస్టులు

3. సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌): 01 పోస్టు

అర్హత: 60 శాతం మార్కులతో మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. షిప్‌ బిల్డింగ్‌/ షిప్‌ రిపేర్‌/ మెరైన్‌ రిపేర్‌ల్లో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించరాదు

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో.

దరఖాస్తు ఫీజు: రూ.400.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12-04-2024.

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/


ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీలో 63 ఇంజినీర్లు

దిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ 63 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఇంజినీర్‌ (ఆర్‌ఈ- సివిల్‌): 20

ఇంజినీర్‌ (ఆర్‌ఈ- ఎలక్ట్రికల్‌): 29

ఇంజినీర్‌ (ఆర్‌ఈ- మెకానికల్‌): 09

ఎగ్జిక్యూటివ్‌ (ఆర్‌ఈ- హెచ్‌ఆర్‌): 01

ఇంజినీర్‌ (ఆర్‌ఈ- సీడిఎం): 01

ఎగ్జిక్యూటివ్‌ (ఆర్‌ఈ- ఫైనాన్స్‌): 01

ఇంజినీర్‌ (ఆర్‌ఈ- ఐటీ): 01

ఎగ్జిక్యూటివ్‌ (ఆర్‌ఈ- కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌): 01

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించరాదు.

జీతం: నెలకు రూ.83,000.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ: 13-04-2024.

వెబ్‌సైట్‌: https://ntpcrel.co.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని