నోటీస్‌బోర్డు

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న  తమ శాఖల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన 143 ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Published : 01 Apr 2024 00:14 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 143 ఆఫీసర్‌లు

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న  తమ శాఖల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన 143 ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • క్రెడిట్‌ ఆఫీసర్‌: 25
  • చీఫ్‌ మేనేజర్‌: 09  
  • లా ఆఫీసర్‌: 56
  • డేటా సైంటిస్ట్‌: 02
  • ఎంఎల్‌ ఓపీఎస్‌ ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌: 02  
  • డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌: 02  
  • డేటా క్వాలిటీ డెవలపర్‌: 02  
  • డేటా గవర్నెన్స్‌ ఎక్స్‌పర్ట్‌: 02  
  • ప్లాట్‌ఫాం ఇంజినీరింగ్‌ ఎక్స్‌పర్ట్‌: 02
  • లైనక్స్‌ అడ్మినిస్ట్రేటర్‌: 02  
  • ఒరాకిల్‌ ఎక్సాడేటా అడ్మినిస్ట్రేటర్‌: 02  
  • సీనియర్‌ మేనేజర్‌: 35  
  • ఎకనమిస్ట్‌: 01  
  • టెక్నికల్‌ అనలిస్ట్‌: 01

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌, డిగ్రీ, పీజీ, పీజీడీఎంతోపాటు పని అనుభవం.
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10.04.2024.

వెబ్‌సైట్‌: https://bankofindia.co.in/


ఐఐటీ మద్రాసులో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ఐఐటీ మద్రాస్‌.. 20 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • టెక్నికల్‌ ఆఫీసర్‌(కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ ఈసీఈ/ ఈఈ/ మెకానికల్‌): 08  
  • జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ (బయాలజీ/ లైఫ్‌ సైన్స్‌/ కెమిస్ట్రీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ/ ఈసీఈ/ ఈఅండ్‌ఐ/ ఈఈ/ మెకానికల్‌): 12 

అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎమ్మెస్సీ, ఎంసీఏతో పాటు పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలకు దరఖాస్తు రుసుము లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24.04.2024.

వెబ్‌సైట్‌: https://recruit.iitm.ac.in/


వాక్‌-ఇన్స్‌

పొలాస, అగ్రికల్చరల్‌ కాలేజీలో...

జగిత్యాల జిల్లా, పొలాసలోని అగ్రికల్చరల్‌ కాలేజ్‌- 9 పోస్టుల భర్తీకి (పార్ట్‌టైం, ఫుల్‌్ టైం) దరఖాస్తులు కోరుతోంది.

టీచింగ్‌ అసోసియేట్‌: 09
విభాగాలు: అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌, పాథాలజీ, యానిమల్‌ ప్రొడక్షన్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌, హార్టికల్చర్‌, అగ్రోనమీ, బయోకెమిస్ట్రీ.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంటెక్‌, ఎంవీఎస్సీ లేదా పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
వేతనం: నెలకు ఫుల్‌ టైం అభ్యర్థ్థులకు ఎమ్మెస్సీ చేసివుంటే రూ.40,000, పీహెచ్‌డీ చేసివుంటే రూ.45,000, పార్ట్‌ టైం అభ్యర్థులకు నెలకు రూ.35,000
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 3, 4
ప్రదేశం: అసోసియేట్‌ డీన్‌ కార్యాలయం, అగ్రికల్చరల్‌ కాలేజ్‌, పొలాస, జగిత్యాల జిల్లా -505 529.

వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in/


అగ్రికల్చరల్‌ కాలేజీలో పార్ట్‌టైం టీచర్లు

సిరిసిల్ల జిల్లా తోరణాలలోని అగ్రికల్చరల్‌ కాలేజీ... తాత్కాలిక ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పార్ట్‌ టైం టీచర్లు: 05
అర్హత: సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఎంవీఎస్సీ, ఎంటెక్‌.
వేతనం: నెలకు రూ.35,000
ఇంటర్వ్యూ తేదీ: 02-04-2024
ప్రదేశం: అసోసియేట్‌ డీన్‌ కార్యాలయం, బీజేఆర్‌ అగ్రికల్చరల్‌ కాలేజీ, జిల్లేల, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల- 505405

వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని