నోటీస్‌బోర్డు

కాన్పుర్‌లోని ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా... కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా అలిమ్‌కో కేంద్రాల్లో 142 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 09 Apr 2024 01:02 IST

ఉద్యోగాలు

అలిమ్‌కో కేంద్రాల్లో వివిధ పోస్టులు

కాన్పుర్‌లోని ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా... కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా అలిమ్‌కో కేంద్రాల్లో 142 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 • సీనియర్‌ కన్సల్టెంట్‌: 01
 • మేనేజర్‌: 01 బీ డిప్యూటీ మేనేజర్‌: 01  
 • అసిస్టెంట్‌ మేనేజర్‌: 04
 • జూనియర్‌ మేనేజర్‌: 17
 • ఆడియాలజిస్ట్‌: 50
 • ప్రోస్థెటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌: 47
 • స్పెషల్‌ ఎడ్యుకేటర్‌: 05
 • క్లినికల్‌ సైకాలజిస్ట్‌: 05
 • ఆప్టోమెట్రిస్ట్‌: 05
 • సీఎస్‌ఆర్‌ కన్సల్టెంట్‌: 01
 • క్యూసీ అసిస్టెంట్‌: 04
 • ఫైనాన్స్‌ అసిస్టెంట్‌: 01  

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, బీఈడీ/ ఎంఈడీ, ఎంఫిల్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు, సీఏతోపాటు పని అనుభవం.
వయసు: ఆడియాలజిస్ట్‌, ప్రోస్థెటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, క్లినికల్‌ సైకాలజిస్ట్‌, ఆప్టోమెట్రిస్ట్‌, సీఎస్‌ఆర్‌ కన్సల్టెంట్‌ పోస్టులకు 40 ఏళ్లు; క్యూసీ అసిస్టెంట్‌, ఫైనాన్స్‌ అసిస్టెంట్‌, క్యూసీ అసిస్టెంట్‌, జూనియర్‌ మేనేజర్‌ పోస్టులకు 45 ఏళ్లు, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 50 ఏళ్లు, సీనియర్‌ కన్సల్టెంట్‌కు 62 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-04-2024.
వెబ్‌సైట్‌: https://alimco.in/content/7_1_Careers


నైపర్‌లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది  

గువాహటిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌... ఓపెన్‌ కాంపిటిషన్‌ ద్వారా రెగ్యులర్‌ ప్రాతిపదికన 78  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

టీచింగ్‌ పోస్టులు

 • ప్రొఫెసర్‌ (మెడికల్‌ కెమిస్ట్రీ): 14
 • ప్రొఫెసర్‌ (బయోటెక్నాలజీ): 14
 • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (బయోఫార్మాస్యూటికల్స్‌): 12
 • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (బయోటెక్నాలజీ): 12
 • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఫార్మసీ ప్రాక్టీస్‌): 12  

నాన్‌ టీచింగ్‌ పోస్టులు

 • సైంటిస్ట్‌/ టెక్నికల్‌ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-ఖి: 09
 • అసిస్టెంట్‌ గ్రేడ్‌-ఖిఖి (అడ్మినిస్ట్రేషన్‌): 05  

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
వయసు: అసిస్టెంట్‌ గ్రేడ్‌-ఖిఖి పోస్టులకు 35 ఏళ్లు; ప్రొఫెసర్‌/ సైంటిస్ట్‌ పోస్టులకు 40 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.
జీతం: అసిస్టెంట్‌ గ్రేడ్‌-ఖిఖి పోస్టులకు నెలకు రూ.29,000; సైంటిస్ట్‌ పోస్టులకు రూ.53,000; ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,44,200; అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.78,000.
ఎంపిక: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: టీచింగ్‌ పోస్టులకు రూ.1000; నాన్‌ టీచింగ్‌ పోస్టులకు రూ.500.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17-04-2024.
దరఖాస్తు హార్డ్‌ కాపీల స్వీకరణకు చివరి తేదీ: 27-04-2024.
వెబ్‌సైట్‌: https://niperguwahati.ac.in/recruitment.html


నిట్‌ దుర్గాపూర్‌లో టీచింగ్‌ ఫ్యాకల్టీ

శ్చిమ్‌ బెంగాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ దుర్గాపూర్‌... వివిధ విభాగాల్లో 43 ఫ్యాకల్టీ సభ్యుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-II/ గ్రేడ్‌-I: 37
 • అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 05
 • ప్రొఫెసర్‌: 01

విభాగాలు: బయోటెక్నాలజీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
వయసు: 60 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ప్రెజెంటేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-04-2024
దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేదీ: 10-05-2024.
వెబ్‌సైట్‌: https://www.aiasl.in/Recruitment


వాక్‌-ఇన్‌

కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌, హ్యాండీమ్యాన్‌  

న్యూదిల్లీలోని ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌... దేహ్రాదూన్‌, చండీగఢ్‌ విమానాశ్రయాల్లో వాక్‌-ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 74 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 • డ్యూటీ మేనేజర్‌: 02
 • జూనియర్‌ ఆఫీసర్‌- టెక్నికల్‌: 01
 • కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 17
 • జూనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 17
 • ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 08
 • యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌: 06
 • హ్యాండీమ్యాన్‌: 15
 • హ్యాండీ ఉమన్‌: 08

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు పని అనుభవం.
వయసు: డ్యూటీ మేనేజర్‌ పోస్టులకు 55 ఏళ్లు, ఇతర ఖాళీలకు 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ట్రేడ్‌ టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 16, 17, 18, 19.
వేదిక: శ్రీ గణపతి గార్డెన్‌, డూన్‌ పబ్లిక్‌ స్కూల్‌ రోడ్‌, భనియావాలా (దేహ్రాదూన్‌).
వెబ్‌సైట్‌: https://www.aiasl.in/Recruitment


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని