నోటీస్‌బోర్డు

హిమాచల్‌ ప్రదేశ్‌, నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ - ఒప్పంద ప్రాతిపదికన 50 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 10 Apr 2024 00:02 IST

అప్రెంటిస్‌షిప్‌

ఎన్‌హెచ్‌పీసీ, హిమాచల్‌ ప్రదేశ్‌లో.. 

హిమాచల్‌ ప్రదేశ్‌, నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ - ఒప్పంద ప్రాతిపదికన 50 ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడులు: ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మెకానిక్‌ (మోటర్‌ వెహికల్‌), టర్నర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌ (గ్యాస్‌, ఎలక్ట్రిక్‌), సీఓపీఏ.

అర్హత: సంబంధిత ఐటీఐ ట్రేడ్‌.

వయసు: 18 నుంచి 30 ఏళ్లు లోపు ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ప్రకటన వెలువడిన 15 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://www.nhpcindia.com/welcome/job


వాక్‌-ఇన్స్‌

ఏఐఏఎస్‌ఎల్‌లో వివిధ పోస్టులు 

ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌... ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పుణెలోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో 247 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 • డిప్యూటీ టెర్మినల్‌ మేనేజర్‌: 02
 • డ్యూటీ ఆఫీసర్‌: 07  
 • జూనియర్‌ ఆఫీసర్‌- ప్యాసింజర్‌: 06
 • జూనియర్‌ ఆఫీసర్‌- టెక్నికల్‌: 07
 • కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 47
 • ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 12
 • యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ రాంప్‌ డ్రైవర్‌: 17
 • హ్యాండీమ్యాన్‌: 119
 • హ్యాండీ ఉమన్‌: 30

అర్హత: పోస్టును బట్టి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏతో పాటు పని అనుభవం.

ఎంపిక: పోస్టును అనుసరించి ట్రేడ్‌ టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 15, 17, 18, 19, 20.

వేదిక: పుణె ఇంటర్నేషనల్‌ స్కూల్‌, సర్వే నెం.33, లేన్‌ నంబూర్‌ 14, టింగ్రే నగర్‌, పుణె, మహారాష్ట్ర.

వెబ్‌సైట్‌: https://www.aiasl.in/Recruitment


రైట్స్‌, గుడ్‌గావ్‌లో ప్రాజెక్ట్‌ లీడర్లు

గుడ్‌గావ్‌, రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ - ఒప్పంద ప్రాతిపదికన 31 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 • ప్రాజెక్ట్‌ లీడర్‌: 1
 • టీమ్‌ లీడర్‌: 05
 • డిజైన్‌ ఎక్స్‌పర్ట్‌: 06
 • రెసిడెంట్‌ ఇంజినీర్‌: 18
 • ఇంజినీర్‌: 1

అర్హత: డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీలో సివిల్‌ ఇంజినీరింగ్‌తో పాటు పని అనుభవం

వయసు: 55 సంవత్సరాలు మించరాదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-04-2024

ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 12, 15, 16.

ప్రదేశం: 1.శిఖర్‌, ఫ్లాంట్‌ 1, లైజర్‌ వాలే, రైట్స్‌ భవన్‌, ఐఎఫ్‌ఎఫ్‌సీఓ చౌక్‌.మెట్రో స్టేషన్‌, సెక్టార్‌ 29, గురుగ్రాం, 122001, హరియాణా.
2. రైట్స్‌ ఆఫీస్‌, 404, ద్వారకేష్‌ బిజినెస్‌ హబ్‌, తపోవన్‌ సర్కిల్‌ మోటెర, అహ్మదాబాద్‌- 380005
3. రైట్స్‌ ఆఫీస్‌, 741/742, 4వ ఫ్లోర్‌, టవర్‌ నెం.3,7 సెక్టార్‌- 30ఎ, ఇంటర్నేషనల్‌ ఇన్‌ఫోటెక్‌ పార్క్‌, వాషి రైల్వే స్టేషన్‌ కాంప్లెక్స్‌, నవీ ముంబయి.

వెబ్‌సైట్‌ : https://www.rites.com/Career


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని