నో టీ స్‌ బో ర్డు

అహ్మదాబాద్‌ (గుజరాత్‌)లోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌... రెగ్యులర్‌ ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 15 Apr 2024 00:02 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌ఐఓహెచ్‌లో క్లర్క్‌ పోస్టులు

అహ్మదాబాద్‌ (గుజరాత్‌)లోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌... రెగ్యులర్‌ ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

 • అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌: 01
 • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 04 

విద్యార్హత: పోస్టును అనుసరించి ఇంటర్‌, డిగ్రీతోపాటు టైపింగ్‌ నైపుణ్యాలు.
వయసు: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి
వేతనం: నెలకు అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టుకు రూ.25,500-రూ.81,100, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌కు రూ.19,900-రూ.63,200.
ఎంపిక: రాత పరీక్ష, టైపింగ్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 18-04-2024.

వెబ్‌సైట్‌: https://www.nioh.org/recruitment


మెడికల్‌ సర్వీసెస్‌లో మేనేజర్లు

న్యూదిల్లీలోని సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సొసైటీ- ఒప్పంద ప్రాతిపదికన 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 • అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌): 01  
 • అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌): 01  
 • అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (ప్రొక్యూర్‌మెంట్‌): 02
 • అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (క్వాలిటీ అస్యూరెన్స్‌): 1
 • మేనేజర్‌ (ప్రొక్యూర్‌మెంట్‌): 02  
 • మేనేజర్‌ (లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌): 02  
 • మేనేజర్‌ (ఫైనాన్స్‌): 02  
 • మేనేజర్‌ (క్వాలిటీ అస్యూరెన్స్‌): 02  
 • ఆఫీస్‌ అసిస్టెంట్‌: 01
 • వేర్‌హౌస్‌ మేనేజర్‌ (ఫార్మాసిస్ట్‌): 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఏతో పాటు పని అనుభవం.
వయసు: మేనేజర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 40 ఏళ్లు, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, వేర్‌హౌస్‌ మేనేజర్‌ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.1,00,000; మేనేజర్‌, వేర్‌హౌస్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.50,000; ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.30,000.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2024.

వెబ్‌సైట్‌: https://cmss.gov.in/recruitment-cmss/Index/institute_index/ins/RECINS001


వాక్‌-ఇన్‌

ఏఐఈఎస్‌ఎల్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్లు

న్యూదిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌- ఒప్పంద ప్రాతిపదికన 40 ఎయిర్‌ క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

 • ఎయిర్‌ క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ (బి1): 25  
 • ఎయిర్‌ క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ (బి2): 15  

అర్హత: సంబంధిత విభాగంలో ఏఎంఈ డిప్లొమా/ సర్టిఫికెట్‌ (ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌), డిప్లొమా (ఇంజినీరింగ్‌)తో పాటు పని అనుభవం.
వయసు: 01-04-2024 నాటికి జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 35 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 38 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 40 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు, ప్రదేశం: 1. 25-04-2024: చెన్నై 2. 29-04-2024: బెంగళూరు 3. 02-05-2024: హైదరాబాద్‌

వెబ్‌సైట్‌: https://www.aiesl.in/Careers.aspx


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని