నోటీసు బోర్డు

ఐఐటీలో సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లు

Published : 29 Apr 2024 00:03 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఐఐటీలో సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్లు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, జోధ్‌పూర్‌- శాశ్వత ప్రాతిపదికన 122 వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌
2. జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌
3. జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌
4. టెక్నికల్‌ సూపరింటెండెంట్‌
5. సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌
6. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌
7. సైంటిఫిక్‌ ఇంజినీర్‌
8. వర్క్‌షాప్‌ మేనేజర్‌
9. మేనేజర్‌
10. జూనియర్‌ ఇంజినీర్‌
11. డిప్యూటీ రిజిస్టర్‌
12. హిందీ ఆఫీసర్‌
13. అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌
14. సీనియర్‌ అసిస్టెంట్‌

అర్హత: డిప్లొమా, బీఈ, బీటెక్‌, ఎంటెక్‌, బీఎస్సీ, మాస్టర్‌ డిగ్రీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
దరఖాస్తుకు చివరి తేదీ: 07-05-2024
వెబ్‌సైట్‌ :  https://erponline.iitj.ac.in/ CAREER/auth/onlineApplication.htm


హాల్‌, బెంగళూరులో మెడికల్‌ ఆఫీసర్లు

హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌), బెంగళూరు - తాత్కాలిక ప్రాతిపదికన 2 మెడికల్‌ ఆఫీసర్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు పని అనుభవం.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ. 87,880
దరఖాస్తుకు చివరి తేదీ: 13-05-2024

వెబ్‌సైట్‌: https://www.halnindia.co.in/careerndetails


వాక్‌-ఇన్స్‌

ఐఐసీటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌  సోసియేట్లు

సీఎస్‌ఐఆర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌- తాత్కాలిక ప్రాతిపదికన 42 వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  •  సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 05
  •  ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-ఖి: 25  
  •  ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-ఖిఖి: 02
  •  ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌- ఖిఖిఖి: 01
  •  రిసెర్చ్‌ అసోసియేట్‌: 02  
  •  జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 04  
  •  ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 03  

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ), బీటెక్‌, ఎంటెక్‌, గేట్‌, నెట్‌లలో ఉత్తీర్ణత, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
ఇంటర్వ్యూ తేదీలు: మే 1, 2
ప్రదేశం: సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ, హైదరాబాద్‌
వెబ్‌సైట్‌:  https://www.iict.res.in/CAREERS


పట్నా, ఆర్‌ఎమ్‌ఆర్‌ఐఎమ్‌ఎస్‌లో ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటస్టులు  

సిఎమ్‌ఆర్‌, రాజేంద్ర మెమోరియల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, పట్నా- తాత్కాలిక ప్రాతిపదికన 21 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.

1. ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ ఖి  
2. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-ఖిఖిఖి
3. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-ఖిఖి 
4. ఫీ‡ల్డ్‌ అంటెండెంట్‌

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంటర్‌ బయొలాజికల్‌ సైన్స్‌, డిగ్రీ ఎంబీబీఎస్‌, ఎంవీఎస్సీ, బీడీఎస్‌తో పాటు పని అనుభవం.
దరఖాస్తుకు చివరి తేదీ: 13-05-2024
ఇంటర్వ్యూ తేదీ: 16-05-2024
ప్రదేశం: ఐసిఎమ్‌ఆర్‌-రాజేంద్ర మెమోరియల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, అగం కౌన్‌, పట్నా 800007.
వెబ్‌సైట్‌: https://www.rmrims.org.in/notification.php


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు