నోటీసు బోర్డు

న్యూదిల్లీలోని హిందూస్థాన్‌ ఉర్వారక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌... ఒప్పంద/ రెగ్యులర్‌ ప్రాతిపదికన 80 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 30 Apr 2024 00:05 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

హెచ్‌యూఆర్‌ఎల్‌లో 80 మేనేజర్‌, ఇంజినీర్లు 

న్యూదిల్లీలోని హిందూస్థాన్‌ ఉర్వారక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌... ఒప్పంద/ రెగ్యులర్‌ ప్రాతిపదికన 80 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మేనేజర్‌: 17
  • ఇంజినీర్‌: 34
  • ఆఫీసర్‌: 14
  • మేనేజర్‌: 02
  • చీఫ్‌ మేనేజర్‌: 02
  • అసిస్టెంట్‌ మేనేజర్‌ (కాంట్రాక్ట్‌): 07
  • ఆఫీసర్‌ (కాంట్రాక్ట్‌): 03  

విభాగాలు: కాంట్రాక్ట్స్‌ అండ్‌ మెటీరియల్స్‌, కెమికల్‌, మార్కెటింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సేఫ్టీ, ఫైనాన్స్‌, కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌, హ్యూమన్‌ రిసోర్స్‌, లీగల్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/ సీఎంఏతో పాటు పని అనుభవం.
ఎంపిక: స్క్రీనింగ్‌/ రాత పరీక్షలు, ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2024.
వెబ్‌సైట్‌: https://jobs.hurl.net.in/


ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా

న్యూదిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌, నార్తర్న్‌ రైల్వే...  స్పోర్ట్స్‌ కోటాలో 38 గ్రూప్‌-డి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

క్రీడాంశాలు: ఫుట్‌బాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, హాకీ, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, రెజ్లింగ్‌, చెస్‌.
అర్హత: 10వ తరగతితో పాటు సంబంధిత క్రీడాంశంలో వివిధ స్థాయుల్లో ప్రతిభ చూపి ఉండాలి.
వయసు: 01/07/2024 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, మైనారిటీలు, ఈబీసీలకు రూ.250. ఇతరులకు రూ.400.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-05-2024.
ట్రయల్‌ తేదీ: 10-06-2024.
వెబ్‌సైట్‌: https://www.rrcnr.org/


వాక్‌-ఇన్‌

ఐఐఎంఆర్‌లో రిసెర్చ్‌ పోస్టులు  

హైదరాబాద్‌ రాజేంద్ర నగర్‌లోని ఐకార్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌- తాత్కాలిక ప్రాతిపదికన 3 రిసెర్చ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • రిసెర్చ్‌ మేనేజర్‌ (అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌): 01
  • రిసెర్చ్‌ అసిస్టెంట్‌ (ఐటీ): 01
  • సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
వేతనం: నెలకు రిసెర్చ్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.65,000; ఎస్‌ఆర్‌ఎఫ్‌కు రూ.31,000; ఆర్‌ఏకు రూ.25,000.
వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 10-05-2024.
ప్రదేశం: న్యూట్రిహబ్‌, ఐకార్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: https://www.millets.res.in/ad.php


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని