నోటీస్‌బోర్డు

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌- తాత్కాలిక ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

Published : 01 May 2024 00:22 IST

వాక్‌-ఇన్స్‌

న్యూట్రిషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఫీల్డ్‌ వర్కర్లు

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌- తాత్కాలిక ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

  • జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 01
  • సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌: 02  
  • సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌): 04  
  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 02  
  • ఫీల్డ్‌ వర్కర్‌: 04  

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
వయసు: ఎస్‌ఆర్‌ఎఫ్‌కు 35 ఏళ్లు; మిగతా పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: మే 13, 14.
ప్రదేశం: గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌, శ్రీనగర్‌, కశ్మీర్‌.
వెబ్‌సైట్‌: https://main.icmr.nic.in/career-opportunity


రాజేంద్ర మెమోరియల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో..

ట్నాలోని ఐసీఎంఆర్‌- రాజేంద్ర మెమోరియల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌... కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 21 ప్రాజెక్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-I
  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-III
  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-II
  • ఫీల్డ్‌ అటెండెంట్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13-05-2024.
ఇంటర్వ్యూ తేదీ: 16-05-2024.
వేదిక: రాజేంద్ర మెమోరియల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, అగం-కువాన్‌, పట్నా, బిహార్‌.
వెబ్‌సైట్‌: https://www.rmrims.org.in/notification.php


ఎన్‌ఐఆర్‌టీలో ప్రాజెక్ట్‌ డ్రైవర్‌ కమ్‌ మెకానిక్‌లు

సీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యులోసిస్‌.. ఒప్పంద ప్రాతిపాదికన 15 ప్రాజెక్ట్‌ డ్రైవర్‌ కమ్‌ మెకానిక్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు కోరుతోంది.

అర్హత: పదోతరగతి, లైట్‌ మోటర్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు పని అనుభవం.
వయసు: 25 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ.16,000.
ఉద్యోగ స్థానం: తమిళనాడు, కేరళ, బిహార్‌, రాజస్థాన్‌, ఆగ్రా (ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ కశ్మీర్‌), గోరఖ్‌పుర్‌ (యూపీ), నోయిడా (దిల్లీ అండ్‌ యూపీ, పంజాబ్‌ అండ్‌ హరియాణా), ఒడిశా, తెలంగాణ, అసోం, గుజరాత్‌, మహారాష్ట్ర, కోల్‌కతా.
ఇంటర్వ్యూ తేదీ: 09-05-2024.
ఈమెయిల్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06-05-2024.
వేదిక: ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ నెం.1, మేయర్‌ సత్యమూర్తి రోడ్‌, చెట్‌పేట్‌, చెన్నై.
వెబ్‌సైట్‌: https://nirt.res.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని