నోటీసు బోర్డు

గుజరాత్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ.. 2024-25 విద్యాసంవత్సరానికి కింది విభాగాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

Published : 02 May 2024 00:04 IST

ప్రవేశాలు

ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలో...

గుజరాత్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ.. 2024-25 విద్యాసంవత్సరానికి కింది విభాగాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

ప్రోగ్రామ్‌లు: బీటెక్‌, ఎంటెక్‌, ఎంఫామ్‌, ఎమ్మెస్సీ, బీబీఏ, ఎంబీఏ.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఫోరెన్సిక్‌ ఫార్మసీ, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌, మెడికో-లీగల్‌ స్టడీస్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, పోలీస్‌ సైన్స్‌ అండ్‌ సెక్యూరిటీ, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, డాక్టోరల్‌ స్టడీస్‌ అండ్‌ రిసెర్చ్‌.
అర్హత: ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ.
ఎంపిక: ప్రోగ్రామ్‌ను అనుసరించి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత శాతం, నేషనల్‌ ఫోరెన్సిక్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఎన్‌ఎఫ్‌ఏటీ-2024) స్కోరు ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-05-2024.

వెబ్‌సైట్‌: https://www.nfsu.ac.in/


వాక్‌ఇన్‌

ఎయిర్‌పోర్ట్‌ సర్వీస్‌ లిమిటెడ్‌లో.. 

ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, న్యూదిల్లీ - తాత్కాలిక ప్రాతిపదికన 145 వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • జూనియర్‌ ఆఫీసర్‌- టెక్నికల్‌: 02
  • కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 21
  • జూనియర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 21
  • ర్యాంప్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌: 18  
  • యుటిలిటీ ఏజెంట్‌ కమ్‌ ర్యాంప్‌ డ్రైవర్‌: 17
  • హ్యాండీమ్యాన్‌: 66 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, గ్రాడ్యుయేషన్‌, డిప్లొమా, ఇంటర్‌, ఐటీఐ, ఎస్‌ఎస్‌సీతో పాటు పని అనుభవం.
వయసు: 28 సంవత్సరాలు మించరాదు.
ఇంటర్వ్యూ తేదీలు: మే 8, 9, 10, 11
ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలతో.
ప్రదేశం: మధ్యవార్ట్‌ ఏవియేషన్‌ అకాడమీ, 102 వినాయక్‌ ప్లాజా, డాక్టర్స్‌ కాలనీ బుధ్‌సింగ్‌ పుర, సంగనీర్‌, జైపుర్‌.

వెబ్‌సైట్‌: https://www.aiasl.in/Recruitment


ప్రభుత్వ ఉద్యోగాలు

టీహెచ్‌ఎస్‌టీఐలో జూనియర్‌ రిసెర్చ్‌ పోస్టులు 

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • జూనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌: 01  
  • మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌: 01 

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంటెక్‌, లైఫ్‌ /మెడికల్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ లేదా తత్సమాన విద్యార్హత.  
వయసు: జూనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టుకు 35 ఏళ్లు, మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 30 ఏళ్లు మించరాదు.
వేతనం: జూనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టుకు రూ.85,000. మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.60,000.
దరఖాస్తు ఫీజు: రూ.590. ఎస్సీ/ఎస్టీ/మహిళలు, దివ్యాంగులకు రూ.118.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-05-2024. 

వెబ్‌సైట్‌: https://thsti.res.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని