నోటీసు బోర్డు

హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన జాతీయ వ్యవసాయ పరిశోధనా నిర్వహణ సంస్థ (నార్మ్‌).. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Published : 06 May 2024 00:07 IST

వాక్‌-ఇన్స్‌

నార్మ్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ ఉద్యోగాలు 

హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన జాతీయ వ్యవసాయ పరిశోధనా నిర్వహణ సంస్థ (నార్మ్‌).. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • యంగ్‌ ప్రొఫెషనల్‌-II: 01
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 01  

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ/ పీజీ.
వయసు: యంగ్‌ ప్రొఫెషనల్‌-ఖిఖి పోస్టుకు 45 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-ఖి పోస్టుకు 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: యంగ్‌ ప్రొఫెషనల్‌-ఖిఖి పోస్టుకు నెలకు రూ.42,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-ఖి పోస్టుకు రూ.31,000.
వేదిక: ఐసీఎంఆర్‌-నార్మ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌,, తెలంగాణ.
ఇంటర్వ్యూ తేదీ: 21-05-2024.
వెబ్‌సైట్‌: https://naarm.org.in/


ప్రవేశాలు

డీఏఐఐసీటీలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌  

గుజరాత్‌లోని ధీరుభాయ్‌ అంబానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ.. 2024 విద్యాసంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • అండర్‌ గ్రాడ్యుయేషన్‌: 40 సీట్లు

1. బీటెక్‌ - ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) 2. బీటెక్‌ (ఆనర్స్‌)
3. బీటెక్‌ -  మ్యాథమెటిక్స్‌ & కంప్యూటింగ్‌
4. బీటెక్‌ - ఎలక్ట్రానిక్స్‌ & వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌

అర్హత: ఇంటర్మీడియట్‌.
ఎంపిక: జేఈఈ ప్రవేశ పరీక్ష మెరిట్‌ స్కోరు ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: రూ.1500.
దరఖాస్తుకు చివరి తేదీ: 17-06-2024.
సర్టిఫికెట్ల తనిఖీ: 22-07-2024.
వెబ్‌సైట్‌: https://www.daiict.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని