నోటీస్‌బోర్డు

దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన  అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమషన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Updated : 07 May 2024 00:49 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాలు/శాఖల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన  అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమషన్‌ దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌: 01

డిప్యూటీ కమిషనర్‌: 02

డిప్యూటీ డైరెక్టర్‌: 01

అసిస్టెంట్‌ కంట్రోలర్‌: 02

ట్రైనింగ్‌ ఆఫీసర్‌: 04

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 05

సీనియర్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌: 02

అర్హత: సంబంధిత విభాగంలో ఎంటెక్‌, బీటెక్‌, బీఎస్సీ, మాస్టర్‌ డిగ్రీ ఎంబీబీఎస్‌తో పాటు పని అనుభవం.

దరఖాస్తు రుసుము: రూ.25. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలకు ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరి తేది: 16-05-2024

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/


వాక్‌-ఇన్‌

ఏటీఏఆర్‌ఐలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లోని ఐకార్‌- అగ్రికల్చరల్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌- తాత్కాలిక ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

యంగ్‌ ప్రొఫెషనల్‌-I
యంగ్‌ ప్రొఫెషనల్‌-II

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.

వయసు: 21-45 ఏళ్ల మధ్య ఉండాలి.

సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయసు: పురుషులు 35 ఏళ్లు, మహిళలు 40 ఏళ్లు మించకూడదు

వేతనం: నెలకు రూ.31,000. వాక్‌ఇన్‌

తేదీ: 16-05-2024.

ప్రదేశం: ఐకార్‌- అగ్రికల్చరల్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, సంతోష్‌నగర్‌, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://atari-hyderabad.icar.gov.in/


అప్రెంటిస్‌

డీఎంఆర్‌ఎల్‌లో 127 ఖాళీలు

డిఫెన్స్‌ మెటలర్జికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (డీఎంఆర్‌ఎల్‌), హైదరాబాద్‌ (కాంచన్‌బాగ్‌) 127 ఐటీఐ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడులు: ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, కార్పెంటర్‌, బుక్‌ బైండర్‌.

అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-05-2024

వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/drdo/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని