నోటీస్‌బోర్డు

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌, న్యూదిల్లీ - తాత్కాలిక ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Published : 08 May 2024 00:39 IST

వాక్‌-ఇన్స్‌

ఎన్‌సీఈఆర్‌టీలో కన్సల్టెంట్లు

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌, న్యూదిల్లీ - తాత్కాలిక ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • సీనియర్‌ కన్సల్టెంట్‌: 01
  • కన్సల్టెంట్‌: 01

అర్హత: సంబంధిత విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌.
వేతనం: సీనియర్‌ కన్సల్టెంట్‌కు రూ.75,000, కన్సల్టెంట్‌కు రూ.60,000.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 17-05-2024
ప్రదేశం: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఈ), 4వ ఫ్లోర్‌, రూం నెం.406, జి.బి పాంట్‌ బ్లాక్‌, ఎన్‌సీఈఆర్‌టీ, శ్రీ అర్‌బిందో మార్గ్‌, న్యూదిల్లీ.
వెబ్‌సైట్‌: https://ncert.nic.in/vacancies.php?ln=en


ఎయిమ్స్‌లో సీనియర్‌ రెసిడెంట్లు

ల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, రాయ్‌పూర్‌ - సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

సీనియర్‌ రెసిడెంట్‌: 80 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యయేట్‌ మెడికల్‌ డిగ్రీ- ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డిప్లొమా.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700
ఇంటర్వ్యూ తేదీ: 09-05-2024
ప్రదేశం: కమిటీ రూం, 1వ ఫ్లోర్‌, మెడికల్‌ కాలేజ్‌ బిల్డింగ్‌, గేట్‌ నెం.05, ఎయిమ్స్‌, తాటిబంధ్‌, జీఈ రోడ్‌, రాయ్‌పూర్‌ చత్తీస్‌గఢ్‌
వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/user/vacancies.php


ప్రవేశాలు

భారతీయార్‌ యూనివర్సిటీ¨లో..

మిళనాడులోని భారతీయార్‌ యూనివర్సిటీ.. పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఏ, పీజీ డిప్లొమా.
అర్హత: సంబంధిత కోర్సులను అనుసరించి యూజీ ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.200. మిగిలిన అందరికీ రూ.400.
దరఖాస్తుకు చివరి తేదీ: 06-06-2024.
వెబ్‌సైట్‌: https://b-u.ac.in/


ఎన్‌ఐఈపీఏలో పీహెచ్‌డీ

దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఐఈపీఏ).. పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

  • పీహెచ్‌డీ (ఫుల్‌ టైమ్‌/ పార్ట్‌ టైమ్‌)

అర్హత: పీజీ ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400. మిగిలిన అందరికీ రూ.800.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-05-2024.
పరీక్ష తేదీ: జూన్‌ 8.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్‌ 13-14.
వెబ్‌సైట్‌: https://niepaadm.samarth.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని