నోటీస్‌బోర్డు

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 15 May 2024 00:34 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

టీహెచ్‌ఎస్‌టీఐలో ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌లు 

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్‌: 01
  • సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌: 01  
  • ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-I: 02 
  • ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-II: 01
  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-III: 01 

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.118. ఇతరులకు రూ.236.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23-05-2024.

వెబ్‌సైట్‌: https://thsti.res.in/


వాక్‌-ఇన్స్‌

అహ్మదాబాద్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్ట్‌లు 

ఐకార్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌, అహ్మదాబాద్‌ - తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ -I: 1
  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-III: 4 

అర్హత: గ్రాడ్యుయేట్‌ డిగ్రీలో బీఈ, బీటెక్‌ సైన్స్‌ సంబంధిత సబ్జెక్టులు చదివి ఉండాలి.
వయసు: 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుకు రూ. 56,000, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టుకు రూ. 28,000. ఇంటర్వ్యూ తేదీ: 21-05-2024
ప్రదేశం: ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ (ఎన్‌ఐఓహెచ్‌), అహ్మదాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.nioh.org/


హాల్‌, బాలానగర్‌లో అప్రెంటిస్‌లు

హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, బాలానగర్‌, హైదరాబాద్‌ - 124 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 64
  • టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌: 35
  • జనరల్‌ స్ట్రీమ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 25

ట్రేడులు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌, ఫార్మసీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ మొదలైనవి.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌.
ఇంటర్వ్యూ తేదీలు: మే 23, 24
ప్రదేశం : హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఏవియానిక్స్‌ డివిజన్‌, బాలానగర్‌, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.hal-india.co.in/career


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని