నోటీస్‌ బోర్డు

దిల్లీలోని దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ 2024-26 విద్యాసంవత్సరానికి రెండేళ్ల ఎంబీఏ కోర్సు ప్రవేశాలకు దరఖాస్తు కోరుతోంది.

Published : 28 May 2024 00:22 IST

ప్రవేశాలు

దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో ఎంబీఏ  

దిల్లీలోని దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ 2024-26 విద్యాసంవత్సరానికి రెండేళ్ల ఎంబీఏ కోర్సు ప్రవేశాలకు దరఖాస్తు కోరుతోంది.

  • ఎంబీఏ ఇన్‌ డేటా సైన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌ ప్రోగ్రామ్‌ (ఎంబీఏ-డీఎస్‌ఏ)

అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ.
ఎంపిక: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.1500
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19-06-2024.
ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 29, 30.
వెబ్‌సైట్‌: https://dtu.ac.in/


వాక్‌ ఇన్స్‌

ఎన్‌ఐఎన్‌లో రిసెర్చ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ 11 పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్స్‌: 01
  • ప్రాజెక్ట్‌ సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 08
  • ప్రాజెక్ట్‌ డేటాఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌-సీ: 01
  • ప్రాజెక్ట్‌ ల్యాబ్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
వయసు: పోస్టును అనుసరించి 28 నుంచి 70 ఏళ్ల వరకు
జీతం: నెలకు రూ. 17,000 - రూ.70,000.
ఇంటర్వ్యూ తేదీ: 30-05-2024.
వేదిక: సెంట్రల్‌ కో-ఆర్డినేషన్‌ యూనిట్‌ (సీసీయూ), ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్, హైదరాబాద్, తెలంగాణ.
వెబ్‌సైట్‌: https://www.nin.res.in/


ఐఐఎంఆర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌   

హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌ ఒప్పంద ప్రాతిపదికన 3 యంగ్‌ ప్రొఫెషనల్‌-ఖి  పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

అర్హత: అగ్రికల్చర్‌ డిప్లొమా, అగ్రికల్చర్‌/ స్టాటిస్టిక్స్‌/ అగ్రి బిజినెస్‌ మేనేజిమెంట్‌ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ.
జీతం: నెలకు రూ.30,000
ఎంపిక: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: మే 30లోపు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తులు పంపించాలి.
ఈ-మెయిల్‌: pc.sorghummillets@gmail.com
ఇంటర్వ్యూ తేదీ:
11-06-2024.
వేదిక: ప్రాజెక్ట్‌ కోఆర్డినేషన్‌ యూనిట్‌-ఏఐసీఆర్‌పీ ఆన్‌ సోర్గమ్‌ అండ్‌ మిల్లెట్స్, ఐసీఏఆర్‌-ఐఐఎంఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: https://www.millets.res.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని