నోటీస్‌బోర్డు

తిరుమల తిరుపతి దేవస్థానాలు(తితిదే) పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పలు కేంద్రాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

Published : 05 Jun 2024 00:12 IST

ప్రవేశాలు

తితిదే వేద విజ్ఞాన పీఠంలో..

తిరుమల తిరుపతి దేవస్థానాలు(తితిదే) పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పలు కేంద్రాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 
కోర్సులు: రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం, దివ్యప్రబంధం, వైఖానసాగమం, పాంచరాత్ర ఆగమం, చాత్తాద శ్రీ వైష్ణవ ఆగమం, శైవాగమం, ఆపస్తంభ పౌరోహిత్యం.
అర్హత: కోర్సు ప్రకారం ఐదు లేదా ఏడో తరగతి ఉత్తీర్ణత. ఉపనయనం కావాలి.
వయసు: కోర్సుల ప్రకారం 01-07-2012 - 30-06-2014, 01-07-2010 - 30-06-2012 మధ్య జన్మించాలి.
దరఖాస్తు: తితిదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు నమూనాను పూర్తి చేసి ప్రవేశం ఆశిస్తోన్న సంస్థ కేంద్రానికి పంపాలి.
చిరునామా: ప్రిన్సిపల్, ఎస్వీ వేద విజ్ఞాన పీఠం, (ధర్మపురి/ కీసరగుట్ట- మేడ్చల్‌ మల్కాజిగిరి/ భీమవరం/ కోటప్పకొండ/ విజయనగరం/ నల్గొండ)
దరఖాస్తుకు చివరి తేదీ: 20-06-2024.
వెబ్‌సైట్‌: https://www.tirumala.org/

ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో పీజీ 

స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ అర్కిటెక్చర్, విజయవాడ.. పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో 25 సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (సస్టెయినబుల్, ల్యాండ్‌స్కేప్, ఆర్కిటెక్చరల్‌ కన్‌సెషన్‌), బిల్డింగ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, అర్బన్‌ డిజైన్, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌.
మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్, అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌).
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ 
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.1000, ఇతరులకు రూ.2000.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 27.
వెబ్‌సైట్‌: https://www.spav.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని