నోటీస్‌బోర్డు

రాజమహేంద్రవరంలోని ఐకార్‌- సెంట్రల్‌ టొబాకో రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీటీఆర్‌ఐ).. కాంట్రాక్టు ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 06 Jun 2024 00:35 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

రాజమహేంద్రవరంలోని ఐకార్‌- సెంట్రల్‌ టొబాకో రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీటీఆర్‌ఐ).. కాంట్రాక్టు ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. యంగ్‌ ప్రొఫెషనల్‌-I
2. యంగ్‌ ప్రొఫెషనల్‌-II

విభాగాలు: ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
వయసు: 21-45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: యంగ్‌ ప్రొఫెషనల్‌-I పోస్టుకు రూ.30,000, యంగ్‌ ప్రొఫెషనల్‌-II పోస్టుకు రూ.42,000.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టర్, ఐసీఏఆర్‌-సీటీఆర్‌ఐ, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు నేరుగా లేదా పోస్టు ద్వారా పంపించాలి.
చివరి తేదీ: 10-06-2024.
వెబ్‌సైట్‌: https://ctri.icar.gov.in


వాక్‌-ఇన్‌

సీఐఈటీ, ఎన్‌సీఈఆర్‌టీలో...

దిల్లీలోని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ (సీఐఈటీ), నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ).. 72 ఖాళీల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • సీనియర్‌ టెక్నికల్‌ కన్సల్టెంట్‌: 6 
  • టెక్నికల్‌ కన్సల్టెంట్‌: 10  
  • సీనియర్‌ కన్సల్టెంట్‌: 06
  • అకడమిక్‌ కన్సల్టెంట్‌: 15  
  • సోషల్‌ మీడియా మేనేజర్‌: 02
  • సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌: 01  
  • ఏఐ ఎక్స్‌పర్ట్‌/ సీనియర్‌ కన్సల్టెంట్‌: 02  
  • సీనియర్‌ ప్రోగ్రామర్‌/సీనియర్‌ కన్సల్టెంట్‌: 01
  • డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌ కన్సల్టెంట్‌: 02
  • మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌: 02  
  • జూనియర్‌ ప్రోగ్రామర్‌: 02  
  • సిస్టమ్‌ అనలిస్ట్‌/డేటా అనలిస్ట్‌: 01  
  • కంటెంట్‌ డెవలపర్‌: 02
  • 3డీ గ్రాఫిక్‌ యానిమేటర్‌: 08  
  • సీనియర్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌: 02  
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 01
  • జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో: 08 
  • కాపీ ఎడిటర్‌: 01

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం, నెట్‌/ సెట్‌/ స్లెట్‌ స్కోరు.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్‌ 18, 19, 20, 21, 24, 25, 26.
వేదిక: సెక్షన్‌ ఆఫీసర్, ప్లానింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ డివిజన్‌ (పీ అండ్‌ ఆర్‌డీ), రూం.నెం.242, సీఐఈటీ రెండో అంతస్తు, చాచానెహ్రు భవన్, సీఐఈటీ, ఎన్‌సీఈఆర్‌టీ, న్యూదిల్లీ.
వెబ్‌సైట్‌: https://ciet.ncert.gov.in


ప్రవేశాలు

సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 2024 జులై సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్టడీస్, హెల్త్‌ సైన్సెస్‌ (ఆప్టోమెట్రీ అండ్‌ విజన్‌ సైన్స్‌), మెటీరియల్స్‌ ఇంజినీరింగ్, నానోసైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.
మొత్తం సీట్లు: 34.
అర్హత: సంబధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ.
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.600, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.550, ఓబీసీ-నాన్‌ క్రిమిలేయర్‌ వారికి రూ.400. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీఈ(పీహెచ్‌) అభ్యర్థులకు రూ.275.
ఎంపిక: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18-06-2024.
హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్‌ తేదీ: 28-06-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 07-07-2024.
వెబ్‌సైట్‌: http://acad.uohyd.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు