తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ గ్రెక్సా ఏఐలో...

Published : 06 Jun 2024 00:33 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

గ్రెక్సా ఏఐలో...

1. కంటెంట్‌ రైటింగ్‌

నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000

  • internshala.com/i/b5b6c3

2. సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000

  • internshala.com/i/25a26b

అవేసాలో...

1. గ్రాఫిక్‌ డిజైనర్‌  

నైపుణ్యం: గ్రాఫిక్‌ డిజైనింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-18,000

  • internshala.com/i/39cc2f

2. వీడియో ఎడిటర్‌

నైపుణ్యం: వీడియో ఎడిటింగ్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-18,000

  • internshala.com/i/5a7016

వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: విష్‌వర్క్స్‌ సొల్యూషన్స్‌
నైపుణ్యాలు: సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, హెచ్‌టీఎంఎల్‌ అండ్‌ సీఎస్‌ఎస్, జావాస్క్రిప్ట్, పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000

  • internshala.com/i/000429

ఫ్లట్టర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ·కే4 మీడియా అండ్‌ టెక్నాలజీస్‌
నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, డార్ట్, ఫ్లట్టర్, రెస్ట్‌ ఏపీఐ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000

  • internshala.com/i/99751f

ఫైనాన్షియల్‌ బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: వన్స్‌ ఓన్‌ ఫైనాన్సర్‌
నైపుణ్యం: ఫైనాన్షియల్‌ బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000

  • internshala.com/i/db9a75

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: అరె
నైపుణ్యాలు: హిందీ, తమిళం మాట్లాడటం, సేల్స్, సేల్స్‌ పిచ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 11

  • internshala.com/i/011f00

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 27


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని