నోటీస్‌బోర్డు

హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌.. 20 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 11 Jun 2024 00:16 IST

ఉద్యోగాలు

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో...

హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌.. 20 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • సీఎంఎం ఇంజినీర్‌: 04
  • మిడిల్‌ స్పెషలిస్ట్‌: 08
  • జూనియర్‌ స్పెషలిస్ట్‌: 08

అర్హత: టెక్నాలజీ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు పని అనుభవం.
వేతనం: సీఎంఎం ఇంజినీర్‌ పోస్టుకు రూ.60,000, మిడిల్‌ స్పెషలిస్ట్‌కు రూ.50,000, జూనియర్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు రూ.40,000.
వయసు: సీఎంఎం ఇంజినీర్‌ పోస్టుకు 45 ఏళ్లు, మిడిల్‌ స్పెషలిస్ట్‌కు 40 ఏళ్లు, జూనియర్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు 35 ఏళ్లు మించరాదు.
దరఖాస్తు: రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17-06-2024.
రాత పరీక్ష తేదీ: 23-06-2024.

వెబ్‌సైట్‌: https://hal-india.co.in/


దామోదరం సంజీవయ్య యూనివర్సిటీలో..

విశాఖపట్నం, సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ... 19 టీచింగ్, నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • టీచింగ్‌: 16
  • నాన్‌ టీచింగ్‌: 03 

పోస్టులు: ప్రొఫెసర్స్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్, టీచింగ్‌ అసోసియేట్స్, రిసెర్చ్‌ అసిస్టెంట్స్, అకౌంట్స్‌ ఆపీసర్, పర్సనల్‌ సెక్రటరీ, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.
చిరునామా: దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీ, న్యాయప్రస్థ, సబ్బవరం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌.
దరఖాస్తుకు చివరి తేదీ: 01-07-2024.

వెబ్‌సైట్‌: https://dsnlu.ac.in/


వాక్‌-ఇన్‌

మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌.. తాత్కాలిక  ప్రాతిపదికన 3 జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు పని అనుభవం.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.98,400.
ఇంటర్వ్యూ తేదీ: 24-06-2024.
వేదిక: ఎన్‌ఎఫ్‌సీ గెస్ట్‌హౌస్‌ (గురుకుల్‌), న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్, ఈసీఐఎల్‌ ఫ్యాక్టరీ దగ్గర, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://nfc.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని