నోటీస్‌బోర్డు

బిలాస్‌పూర్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆగ్నేయ మధ్య రైల్వే వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.....

Published : 23 Aug 2018 01:47 IST

నోటీస్‌బోర్డు

అప్రెంటిస్‌షిప్‌
ఆగ్నేయ మధ్య రైల్వేలో 413 ఖాళీలు  

బిలాస్‌పూర్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆగ్నేయ మధ్య రైల్వే వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: ట్రేడ్‌ అప్రెంటిస్‌
ఖాళీలు: 413 (రాయ్‌పుర్‌ డివిజన్‌-255, వ్యాగన్‌ రిపేర్‌ షాప్‌-158)
అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 15 - 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
చివరి తేది: సెప్టెంబరు 9
వెబ్‌సైట్‌: ‌www.secronline.com

ప్రభుత్వ ఉద్యోగాలు
కెన్‌ ఫిన్‌ హోమ్స్‌లో 28 ఖాళీలు

సంస్థ: కెనరా బ్యాంకు ప్రాయోజిత హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ అయిన కెన్‌ ఫిన్‌ హోమ్స్‌ లిమిటెడ్‌, బెంగళూరు.
పోస్టులు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, ప్రొబేషనరీ ఆఫీసర్‌.
ఖాళీలు: 28
అర్హత: సీఏ, ఎల్‌ఎల్‌బీ, ఏదైనా డిగ్రీ, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.100
చివరి తేది: ఆగస్టు 31
వెబ్‌సైట్‌: http://canfinhomes.com/

ఆంధ్ర విశ్వవిద్యాలయం  

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్‌ సెంటర్‌ విభాగం కాంట్రాక్టు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: నెట్‌వర్క్‌ ఇంజినీర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌.
ఖాళీలు: 12
వేతనం: కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు నెలకు రూ.15,000; మిగిలినవాటికి నెలకు రూ.20,000.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీసీఏ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంసీఏ, ఎంఎస్సీ, కనీసం రెండేళ్ల అనుభవం.
ఎంపిక: వర్సిటీ నిబంధనల ప్రకారం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌
చివరి తేది: ఆగస్టు 31
http://andhrauniversity.edu.in/

నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌  

సంస్థ: నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ - ఇండియా, గాంధీనగర్‌.
పోస్టులు: రిసెర్చ్‌ అసోసియేట్‌/ ఫెలో, మేనేజర్‌, సీఈఓ (కాంట్రాక్టు).
ఖాళీలు: 13
కాలవ్యవధి: 3 సంవత్సరాలు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, అనుభవం.
వయసు: సీఈఓ పోస్టుకు 45 ఏళ్లు, మిగిలినవాటికి 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఫౌండేషన్‌ నిబంధనల ప్రకారం.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌/ ఈమెయిల్‌
చివరి తేది: సెప్టెంబరు 6
వెబ్‌సైట్‌: http://nif.org.in/

ప్రవేశాలు
మేనేజ్‌లో పీజీ డిప్లొమా  

సంస్థ: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ (మేనేజ్‌), హైదరాబాద్‌.
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (అగ్రి-బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)
కాలవ్యవధి: రెండేళ్లు (2019-21) (24వ బ్యాచ్‌)
అర్హత: 50శాతం మార్కులతో అగ్రికల్చర్‌, సంబంధిత సైన్సెస్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్‌-2018 స్కోరు తప్పనిసరి.
చివరి తేది: డిసెంబరు 31
వెబ్‌సైట్‌:  http://www.manage.gov.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని