దరఖాస్తు చేశారా?

* కేంద్రీయ విద్యాలయాల్లో 8339 ఖాళీలు పోస్టులు: పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్‌ తదితరాలు; చివరి తేది: సెప్టెంబరు 23. * టీఎస్‌ట్రాన్స్‌కోలో 62 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్లు...

Published : 20 Sep 2018 01:40 IST

దరఖాస్తు చేశారా?

* కేంద్రీయ విద్యాలయాల్లో 8339 ఖాళీలు
పోస్టులు: పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్‌ తదితరాలు; చివరి తేది: సెప్టెంబరు 23.
* టీఎస్‌ట్రాన్స్‌కోలో 62 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్లు
అర్హత: బీఏ/ బీకాం/ బీఎస్సీ; చివరి తేది: సెప్టెంబరు 25
* ఐటీఐ లిమిటెడ్‌లో 110 ట్రైనీలు;
అర్హత: బీఈ/ బీటెక్‌, డిప్లొమా; చివరి తేది: సెప్టెంబరు 25
* ఆర్‌ఐఎన్‌ఎల్‌, విశాఖపట్నంలో 664 జూనియర్‌ ట్రైనీలు
అర్హత: పదోతరగతి, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా; చివరి తేది: సెప్టెంబరు 25


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని